“ఇష్క్”ట్రైలర్… రన్ టైం ఎంతంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తేజా సజ్జా, వింక్ గర్ల్ ప్రియా ప్రకాష్ వారియర్ కలిసి నటిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా “ఇష్క్ : ఇట్స్ నాట్ ఏ లవ్ స్టోరీ”. ఎస్ఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో దాదాపు 7 సంవత్సరాల ఆర్బి చౌదరి అతని మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ తో తిరిగి టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ప్రశంసలు పొందిన మలయాళ రొమాన్స్ థ్రిల్లర్ “ఇష్క్”కు ఈ చిత్రం అధికారిక రీమేక్. జూలై 30న థియేటర్లలోకి రానుంది. తాజా అప్డేట్ ప్రకారం తేజా సజ్జా, ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన “ఇష్క్: నాట్ ఏ లవ్ స్టోరీ” ఫైనల్ ఎడిట్ తర్వాత వచ్చిన రన్ టైం ఎంతో తెలిసిపోయింది.
Read Also : “తిమ్మరుసు” వేడుకకు అతిథిగా నేచురల్ స్టార్
Also Read
“ఇష్క్” రన్-టైమ్ కేవలం 1 గంట 55 నిమిషాలు. మలయాళ ఒరిజినల్ నుండి 20 నిమిషాల వ్యవధిలో ఉండే కొన్ని సన్నివేశాలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ గా ఉండబోతోందని హామీ ఇచ్చింది. తేజా సజ్జా చివరగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన “జోంబీ రెడ్డి”తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
-
Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..’మేక్ ఇన్ ఇండియా’కు బలం
-
Jagapathi Babu : ‘పెద్ది’ని దించాలని కొందరు ఇడియట్స్ ప్రయత్నించారు.. ట్రోలర్స్ కి జగ్గూ భాయ్ స్ట్రాంగ్ కౌంటర్
-
Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ మిలిటరీ విమానం..
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!