IIFF: ఉత్తమ నటుడుగా హీరో తేజ సజ్జా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Teja Sajja Bags Best Actor Award in Innovative International Film Festival: ఇన్నోవేటివ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటుడుగా హనుమాన్ సూపర్ హీరో తేజ సజ్జా ఎంపికయ్యాడు. ప్రతిష్టాత్మకమైన “ఇన్నోవేటివ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్”లో సూపర్ హీరో తేజ సజ్జా ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నాడు. హనుమాన్ సినిమాలోని తేజ అద్భుతమైన నటన ప్రేక్షకులను విమర్శకులను ఆకట్టుకుంది. నిజానికి తేజ సజ్జ మొదట బాలనటుడిగా పరిశ్రమలో గుర్తింపు పొందాడు. అలా తేజ తన తొలి సినిమాకి నంది అవార్డు & ఫిల్మ్‌ఫేర్ గెలుచుకున్నాడు.
Prakash Raj: 1000 మంది ఆర్టిస్టులున్న సెట్ నుంచి ప్రకాష్ రాజ్ మిస్సింగ్.. కోటి రూపాయల నష్టం!
Also Read
- Viswanath & Sons: 16 రోజులైనా తగ్గని జోరు.. రూ.240 కోట్ల క్లబ్‌లోకి సూర్య సినిమా
- The Paradise: ఏష నాగుల సాంగ్ కి షేక్ అవుతున్న యూట్యూబ్.. 24 గంటల్లోనే 30 మిలియన్ వ్యూస్!
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Tollywood Dancers : సుమలతకు షాక్, ప్రెసిడెంట్‌గా రఘు మాస్టర్?
హను-మాన్‌లో తేజ చేసిన క్యారెక్టర్ అతని కెరీర్ నే ఒక పెద్ద మలుపు తిప్పింది. హను-మాన్‌లో సూపర్‌హీరోగా తేజ నటన అందరినీ కట్టిపడేసింది. హనుమాన్ కోసం తేజకు ఇది రెండవ ఉత్తమ నటుడి అవార్డు. హనుమాన్ మరిన్ని అవార్డులు గెలుచుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పొచ్చు. హనుమాన్ సినిమా సంక్రాంతికి కాస్త ముందుగా థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 330 కోట్లను వసూలు చేసిన ఈ చిత్రం ఓటిటిలో చాలా ఆలస్యంగా వచ్చింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన తేజ సజ్జ హనుమాన్ నటించిన చిత్రం ఓటిటిలో చాలా రోజులుగా అత్యధికంగా వీక్షించబడిన చిత్రంగా నిలిచింది.
తాజావార్తలు
-
Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
-
Viswanath & Sons: 16 రోజులైనా తగ్గని జోరు.. రూ.240 కోట్ల క్లబ్‌లోకి సూర్య సినిమా
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
ట్రెండింగ్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!