నెట్ ఫ్లిక్స్ లో తాప్సీ `హసీన్ దిల్ రుబా`
By Prakash
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత యేడాది ఫిబ్రవరిలో తాప్సీ పన్ను నటించిన తప్పడ్ మూవీ థియేటర్లలో విడుదలైంది. ఇన్ స్టెంట్ గా విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆ సినిమాను మే నెలలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేశారు. తాజాగా తాప్సీ నటించిన మరో ఆసక్తికరమైన సినిమా నెట్ ఫ్లిక్స్ లో రాబోతోంది. తాప్సీ, హర్షవర్థన్ రాణే, విక్రాంత్ మెస్సీ ప్రధానపాత్రలు పోషించిన మూవీ హసీన్ దిల్ రుబా. సినిమా ప్రారంభమై కావడంతోనే యువత దృష్టి ఈ మూవీ మీద పడింది. రొటీన్ కు భిన్నంగా ఉండబోతోందని స్టార్ కాస్ట్ బట్టి మూవీ లవర్స్ భావిస్తున్నారు. జులై 2న నెట్ ఫ్లిక్స్ లో దీనిని స్ట్రీమింగ్ చేస్తున్నామని తెలియచేస్తూ చిత్ర బృందం ఓ నయా పోస్టర్ ను సోమవారం విడుదల చేసింది. ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీని వినిల్ మాథ్యూ దర్శకత్వంలో ఆనంద్ ఎల్ రాయ్ నిర్మించారు.
Also Read
- Shiva Nirvana: రవితేజ ‘ఇరుముడి’లో విలన్ ఎవరో కాదు.. షాక్ ఇచ్చిన డైరెక్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ!
- Nagarjuna: ‘గీతాంజలి’ నా కెరీర్‌ను మార్చేసింది.. చైతూ, అఖిల్‌కు నాగార్జున బిగ్ అడ్వైజ్ ఇదే!
- Sai Abhyankkar: ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ పేరుతోనే పాట.. సాయి అభ్యంకర్ ‘రాధిమా’ వెనుక అసలు కథ ఇదే!
- Varanasi Music Album: వారణాసి ఆల్బమ్ అదిరిపోద్ది.. మొత్తం ఎన్ని పాటలంటే?
తాజావార్తలు
-
KL Rahul: నాకు సిగ్గు, అహంకారం ఉండవు.. కేఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Ravulapalem Banana Market: అరటికి భారీ డిమాండ్.. రావులపాలెం మార్కెట్లో రికార్డు ధరలు.. రైతుల్లో ఆనందం!
-
World Cup Team 2027: రోహిత్, కోహ్లీతో పాటు 15 ఏళ్ల వైభవ్‌కు చోటు.. 2027 వన్డే వరల్డ్ కప్‌కు మాజీ ప్లేయర్ టీమ్ ఇదే..!
-
Cancer Vaccine Breakthrough: కొత్త క్యాన్సర్ వ్యాక్సిన్‌పై ఆశలు.. మోడెర్నా, మెర్క్ ట్రయల్స్‌లో ఆశాజనక ఫలితాలు
-
YS Jagan: పరీక్ష రాయకుండానే 372 మందికి ఉద్యోగాలు.. వారిని పీవీ సింధుతో పోల్చడం సరికాదు!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!