OG : పవన్ కళ్యాణ్ ‘OG’ నైజాం 1AM షోస్ పై సస్పెన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం OG. భారీ బడ్జెట్ పై తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో ఈ నెల 25న రిలీజ్ కు రెడీ అవుతోంది. హరిహర వీరమల్లు నిరాశపరచడంతో OG తో సూపర్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నాడు. మరోవైపు తమన్ సెన్సేషన్ మ్యూజిక్ తో సినిమాపై అంచనాలను ఇంకా ఇంకా పెంచుతూ వెళ్తున్నాడు. రిలీజ్ కు కేవలంవారం రోజులు మాత్రమే ఉండడంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు మేకర్స్.
కాగా ఈ సినిమాను ఒక రోజు ముందుగా అంటే 24న ఆంధ్రాలో ప్రీమియర్స్ వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రీమియార్స్ టికెట్ రేట్లు పెంచుకునేందుకు కూడా అనుమతులు ఇచ్చారు. రూ .1000 టికెట్ ధరను పెంచగా ఇది కాస్త విమర్శలకు తావిస్తోంది. ఆ సంగతి ఆలా ఉంచితే నైజాం ప్రీమియర్స్ షోస్ పై ఇంకా తర్జన భర్జనలు జరుగుతున్నాయి. గతంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా నైజాంలో ప్రీమియర్స్ కు బెన్ఫిట్ షోస్ ను క్యాన్సిల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు నైజాం ప్రీమియార్స్ ఉంటాయా ఉండవా అనే దానిపై క్లారిటీ లేదు. అలాగే రిలీజ్ రోజు నాడు తెల్లవారుజామున 1 AM, 4 AM షోస్ పై కూడా ఇంకా సస్పెన్స్ నెలకొంది. స్పెషల్ షోస్ వేసుకునేందుకు అనుమతులు ఇస్తారో లేదో చూడాలి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 21న హైదరాబాద్ లో భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు.
Also Read
- Buchi Babu: "నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా".. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
- Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
- Ram Charan : ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం?
- Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వీలైనంత త్వరగా బుడ్డోడిని టీమిండియా జట్టులోకి తీసుకరండి.. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు..
-
Donald Trump: “నీకు పిచ్చి పట్టింది, నేను లేకపోతే నువ్వు జైల్లో ఉండేవాడివి” నెతన్యాహుపై ట్రంప్ ఫైర్
-
Italy Earthquake: ఇటలీలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రత
-
Buchi Babu: “నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా”.. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!