Susmitha : ప్రతి 8 గంటలకోసారి స్టెరాయిడ్ తీసుకోవాల్సిందే .. లేకపోతే బ్రతకలేను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిస్ యూనివర్స్ అనేది ఒకటి అంటుందని, ఈ పోటీలలో పాల్గొంటే క్రేజ్ ఎలా ఉంటుందో మొట్టమొదట భారతదేశానికి పరిచయం చేశారు సుస్మితా సేన్. 1994లో కేవలం 18 ఏళ్ల వయసులోనే, మనీలాలో జరిగిన మిస్ యూనివర్స్ పోటీలలో విజయం సాధించి, ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా సుస్మితా సేన్ నిలిచిపోయింది. అందం, అభినయం, ప్రతిభ, ఆత్మ విశ్వాసం ఆధారంగా ఆమెకు ఈ ఘనత దక్కింది. కానీ ఆమె జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొందట. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుస్మిత చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకుల హృదయాలను తాకాయి.
Also Read : Rana : కొత్తపల్లిలో ఒకప్పుడు.. రానా కొత్త ప్రయోగం వర్కౌంట్ అయ్యేనా.. !
Also Read
- Kaatalan OTT Release: నిజమైన ఏనుగుతో ఫైట్.. సునీల్, లోకేష్ నటించిన 8.2 రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి!
- KJQ Pre Release Event: ఫ్యాన్స్ కు పూనకాలే.. డిసెంబర్ 2న ప్రభాస్ 'ఫౌజీ' ప్రీమియర్స్ .. KJQ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్
- Sooraj Pancholi: కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా.. జియా ఖాన్ కేసులో సూరజ్ బాధకు ముగింపు లేదా?
- Raj Thackeray: మోదీని పొగిడి విదేశాల్లో ఎందుకు ఉంటున్నారు? మాధవన్, వివేక్ ఒబెరాయ్‌పై రాజ్ థాకరే సంచలన వ్యాఖ్యలు
కెరీర్ పరంగా ఎంతో బలంగా కనిపించిన ఈ నటి, 2014లో అరుదైన ఆటో ఇమ్యూన్ వ్యాధి అయిన అడిసన్ డిసీజ్ బారినపడినట్టు తాజాగా వెల్లడించింది. సుస్మితాకు అడ్రినల్ గ్రంథులు కార్టిసాల్ హార్మోన్‌ను ఉత్పత్తి చేయడం ఆగిపోయింది. ఫలితంగా ఆమెకు ప్రతి 8 గంటలకు హైడ్రోకార్టిసోన్ అనే స్టెరాయిడ్ తీసుకోవడం తప్పనిసరైంది. ఒకవేళ మిస్ అయితే, అది ప్రాణాంతకం అవుతుంది ఆమె చెప్పడం నిజంగా బాధాకరమైన విషయం. అయితే ఈ పరిస్థితిని ఆమె ఓ బలంగా మార్చుకున్నారు. కేవలం మందుల పైనే ఆధారపడకుండా, వ్యతిరేక దిశలో పయనమవుతూ యోగా, జిమ్నాస్టిక్స్, డైలీ వ్యాయామం ద్వారా శరీరాన్ని మళ్లీ బలంగా మార్చుకున్నారు. ఆమె శ్రమను చూసిన వైద్యులు సైతం ఆశ్చర్యపోయారు. ‘ఇది ఒక యుద్ధం.. కానీ నేను నా శరీరానికి ఓ ప్రేమ తో పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాను. అదే నాకు మళ్ళీ జీవితం ఇచ్చింది’ అని తెలిపింది.
తాజావార్తలు
-
IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
-
Kaatalan OTT Release: నిజమైన ఏనుగుతో ఫైట్.. సునీల్, లోకేష్ నటించిన 8.2 రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి!
-
Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
-
KJQ Pre Release Event: ఫ్యాన్స్ కు పూనకాలే.. డిసెంబర్ 2న ప్రభాస్ ‘ఫౌజీ’ ప్రీమియర్స్ .. KJQ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్
-
Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
ట్రెండింగ్
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్‌మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!