Surya : సూర్య కోసం భారీ సెట్.. వెంకీ అట్లూరి సినిమా నెక్స్ట్ లెవెల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో సూర్య ఎప్పుడూ తన అభిమానులను కొత్త కాన్సెప్ట్‌లతో ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం ఆయన హిట్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తో కలిసి చేస్తున్న కొత్త సినిమా చుట్టూ భారీ హైప్ నెలకొంది. ఈ సినిమా గురించి మొదటి అప్‌డేట్ వచ్చినప్పటి నుంచి అభిమానుల్లో కుతూహలం పెరిగిపోతోంది. ఇప్పుడు తాజాగా ఈ మూవీపై మరో క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది.
Also Read : Mana Shankara Varaprasad Garu : చిరు కోసం అనిల్ రావిపూడి డబుల్ డ్యూటీ!
Also Read
- Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
- Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’...
- Adnan Sami: మూడు పెళ్ళిళ్ళు విఫలమైనా.. పాకిస్తాన్ జనరల్స్ నాపాటకి స్టెప్పులేస్తారు.. అద్నాన్ సమి జీవితంలో ఈ మలుపులేంటి?
- Trivikram: త్రివిక్రమ్‌తో మా బంధం అలాంటిది.. ఎలాంటి అగ్రిమెంట్లు లేవు: నాగవంశీ
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ వచ్చే నెల మొదటి వారంలో మొదలవనుంది. ఈ షెడ్యూల్ చాలా కీలకమని, ఇందులో చిత్రంలోని హై ఇంపాక్ట్ సన్నివేశాలను షూట్ చేయనున్నారు తెలుస్తోంది. అందుకోసం భారీ ఖర్చుతో ఓ స్పెషల్ సెట్ నిర్మిస్తున్నారు. ఈ సెట్ లో యాక్షన్ సీన్స్, ముఖ్యమైన డ్రామాటిక్ సన్నివేశాలు ప్లాన్ చేశారని టాక్. ఇక ఈ సినిమాలో సూర్య వేరియేషన్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు. పాత్రలో మాస్ లుక్‌తో పాటు క్లాసీ టచ్ కూడా ఉండబోతోందట. వెంకీ అట్లూరి స్టైల్‌లో ఎమోషనల్ డ్రామా ఈ సినిమాలో హైలైట్ అవుతుందని, అదే సమయంలో ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే పాయింట్ ఉంటుందని యూనిట్ టాక్.ఈ ప్రాజెక్ట్‌ను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ప్రొడక్షన్ వ్యయంపై కాంప్రమైజ్ లేకుండా సినిమాను నెక్స్ట్ లెవెల్‌లోకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. భారీ సెట్ నిర్మాణం కూడా దీనికి నిదర్శనం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు ముగిసే దశలో ఉన్నాయి.
తాజావార్తలు
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Toxic Trailer: ‘‘టాక్సిక్’’ ట్రైలర్.. ఒక్క దెబ్బతో అంతా మార్చేశారు!
-
Lionel Messi: ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
-
UPI: యూపీఐ ఛార్జీలపై కేంద్రం కీలక ప్రకటన..సామాన్యులకు ఊరట..
-
Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
ట్రెండింగ్
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!