SSMB : లిటిల్ హార్ట్స్ సినిమాకు ‘లిటిల్ హార్ట్స్ సేవియర్’ సూపర్ స్టార్ మహేశ్ స్పెషల్ విషెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
#90s ఫేమ్ మౌళి లీడ్ రోల్ లో వంశి నందిపాటి నిర్మించిన చిన్న బడ్జెట్ చిత్రం లిటిల్ హార్ట్స్. సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ గా ఘాటీ, మధరాసి వంటి పెద్ద చిత్రాలతో పోటీగా థియేటర్లలో విడుదలైంది. పోటీలో బడా సినిమాలు ఉన్న కూడా వాటిని వెనక్కి నెట్టి ప్రీమియర్స్ షోస్ నుండే సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు రూ. 34 కోట్లకు పైగా రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అయింది లిటిల్ హార్ట్స్.
Also Read : Star Hero : ప్లాప్ దర్శకులకు పిలిచి మరి అవకాశాలు ఇస్తున్న స్టార్ హీరో
Also Read
- Venky Anil 5: 40 ఏళ్ల కెరీర్లో వెంకీ మామ కొత్త అవతార్.. లెఫ్టినెంట్ కల్నల్‌గా అదరగొట్టేశాడు!
- Venky Atluri: వెంకీ అట్లూరి నెక్ట్స్ మూవీస్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ‘పోలీస్’ కథ ఇంకా రాస్తున్నానంటూ రివీల్!
- George Krish: లాంచ్ రోజే శర్వానంద్ సెన్సేషన్.. ‘జార్జ్ క్రిష్’ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ లాక్!
- Prabhas Fauzi: ప్రభాస్‌లో ఊహించని మార్పు.. ‘ఫౌజీ’ కోసం డార్లింగ్ అంతలా పట్టించుకుంటున్నాడా?
తాజాగా లిటిల్ హార్ట్స్ యూనిట్ కు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు అభినందనలు తెలిపారు. ఆయన వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో ” లిటిల్ హార్ట్స్ చాలా సరదాగా ఎంతో కొత్తగా ఉంది. ఆలాగే ఈ సినిమాలో క్యాస్టింగ్ సూపర్బ్ గా ఉంది.. ముఖ్యంగా చిన్నపిల్లలు తమ నటనతో అదరగొట్టారు. ఫినామినల్ పర్ఫామెన్స్. ఈ సినిమా సూపర్ హిట్ అయినందుకు ఎంత ఆనందంగా ఉంది. అలాగే ఈ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ సంజిత్… నువ్వు దయ చేసి ఫోన్ ఆఫ్ చేసి యెక్కడికి వేళ్ళకు బ్రదర్. నువ్వు రాబోయే రోజుల్లో చాలా బిజీగా ఉంటావు. కీప్ రాకింగ్, లిటిల్ హార్ట్స్ టీమ్ మొత్తం బృందానికి అభినందనలు’ అని ట్వీట్ చేసారు. మహేశ్ బాబు ట్వీట్ చేయడంతో లిటిల్ హార్ట్స్ యూనిట్ వారి ఆనందం మరింత రెట్టింపు అయింది. రిలీజ్ అయి రెండు వారాలు దాటినా కూడా లిటిల్ హార్ట్స్ ఇప్పటికి థియేటర్స్ లో సాలిడ్ కలెక్షన్స్ రాబడుతోంది.
#Littlehearts….fun, fresh and big in ❤️❤️❤️the cast is extraordinary…. Especially the young ones.. phew !!! sensatiional acting😍😍😍What a joy ride!!! @SinjithYerramil Nuvvu daya chesi phone aapesi yekkadiki vellodhu brother…. It’s going to be really busy for a…
— Mahesh Babu (@urstrulyMahesh) September 16, 2025
తాజావార్తలు
-
Independence Day : పంద్రాగస్టు వేడుకలకు గోల్కొండ కోట సిద్ధం..
-
Venky Anil 5: 40 ఏళ్ల కెరీర్లో వెంకీ మామ కొత్త అవతార్.. లెఫ్టినెంట్ కల్నల్‌గా అదరగొట్టేశాడు!
-
August 15 History: ఆగస్టు 15.. భారత్‌కే కాదు ఈ 3 సరిహద్దు దేశాల చరిత్రలోనూ కీలక రోజే!
-
Modi-Rahman: బ్రిక్స్‌కు ముందే ఢిల్లీకి రెహమాన్.. మోడీతో బంగ్లాదేశ్ ప్రధాని కీలక భేటీ?
-
Tirupati: జాతర వేళ తీవ్ర విషాదం.. బ్యానర్ కడుతుండగా విద్యుత్ షాక్.. స్పాట్లో ఇద్దరు మృతి..
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!