Prasanna Vadanam : అరుదైన ఘనత సాధించిన సుహాస్ ప్రసన్న వదనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prasanna Vadanam : టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్నాడు.వరుసగా కాన్సెప్ట్ బేస్డ్ స్టోరీలను ఎంపిక చేసుకొని సూపర్ హిట్స్ అందుకుంటున్నాడు.ఈ యంగ్ హీరో ఈ ఏడాది నటించిన అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ సూపర్ హిట్ అయింది.సుహాస్ కెరీర్ లోనే ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది.ఈ సినిమా తరువాత సుహాస్ నటించిన శ్రీరంగనీతులు అంతగా ఆకట్టుకోలేదు.రీసెంట్ గా సుహాస్ నటించిన మరో మూవీ ప్రసన్న వదనం .ఫేస్ బ్లైండ్‍నెస్ అనే విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా మే ౩ న థియేటర్స్ లో రిలీజ్ అయింది.
Also Read
- Vishwambhara: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మెగాస్టార్ 'విశ్వంభర' రిలీజ్ డేట్ లాక్? ఎప్పుడంటే..
- Anil Ravipudi : జులైలో మొదలు.. డిసెంబర్‌లో కంప్లీట్.. అనిల్ రావిపూడి సూపర్ ఫాస్ట్ ప్లానింగ్
- Yogibabu : సత్య - యోగి బాబు నవ్వుల బాంబ్..'రంగబలి' డైరెక్టర్ క్రేజీ ప్రాజెక్ట్ షురూ!
- Nara Rohit: కొత్త సినిమా మొదలెట్టిన నారా రోహిత్
థియేటర్స్ లో ఈ సినిమా ఓ మోస్తరు విజయం సాధించింది.అర్జున్ వైకే ఈ మూవీకి దర్శకత్వం వహించారు.ఈ చిత్రాన్ని లిటిల్ థాట్స్ సినిమాస్ పతాకంపై మణికంఠ, ప్రసాద్ రెడ్డి నిర్మించగా విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయి నెల ముగియకముందే మే 24న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది.ఈ సినిమా ఓటిటి లో దూసుకెళ్తుంది. ప్రసన్నవదనం సినిమా ఆహా ఓటీటీలో రికార్డుస్థాయి వ్యూస్ సాధిస్తోంది. తాజాగా ఈ సినిమా 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాల మైల్‍స్టోన్ కూడా క్రాస్ చేసింది. ఈ విషయాన్ని ఆహా ఓటిటి అధికారికంగా వెల్లడించింది.
100M+ minutes of non-stop thrills!
Watch Summer's First Blockbuster #PrasannaVadanam streaming now only on Aha! now▶️https://t.co/VugRE9MUca @ActorSuhas @payal_radhu @RashiReal_ @ManikantaJS @edwardpereji9 @harshachemudu @LTHcinemas @adityamusic pic.twitter.com/Kt4x08gsOo
— ahavideoin (@ahavideoIN) June 1, 2024
- Tags
- #prasann vadanam
- OTT
- Suhaas
తాజావార్తలు
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్‌లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
-
Punjab: బీజేపీలో చేరిన పంజాబ్ సీఎం బంధువు జ్ఞాన్ సింగ్
-
Bank Holidays: ఈ వారం బ్యాంకుల సెలవుల లిస్ట్ ఇదే.. ఓ లుక్కేయండి!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?