Prabhas – Nbk : ప్రభాస్ ఫౌజీ – బాలయ్య ‘దాదా’లకు OTT సంస్థల స్ట్రిక్ట్ కండిషన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిసెంబర్ నెల బాక్సాఫీస్ వద్ద భారీ చిత్రాల హోరాహోరీ పోరుకు సిద్ధమవుతోంది. ప్రభాస్ డిసెంబర్ 3న ‘ఫౌజీ’తో, బాలకృష్ణ డిసెంబర్ 24న ‘దాదా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఫౌజీ ఇంకా వర్క్ చాలా ఉందని చెప్పిన డేట్ కి ఆసినిమా రాదని మరోసారి పోస్ట్ పోన్ అవుతుందని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు నటసింహం బాలయ్యకు గాయం కారణంగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న ‘దాదా’ షూటింగ్ కు బ్రేక్ వచ్చింది. దాంతో ఈ సినిమా కూడా డిసెంబర్ కు రాదని సమ్మర్ కు వెళుతుందని టాక్ వినిపిస్తుంది. కూడా
అయితే ఈ రెండు సినిమాల విషయంలో రిలీజ్ పోస్ట్ పోన్ అనే మాటే లేదని మేకర్స్ నుండి అందిన సమాచారం. అందుకు OTT సంస్థల నుండి ఉన్న స్ట్రిక్ట్ రూల్స్ కారణమట. ఈ మధ్యకాలంలో ఓటీటీ సంస్థలు డిజిటల్ హక్కుల కొనుగోలు విషయంలో పక్కా నిబంధనలతో ముందుకు వెళ్తున్నాయి. థియేట్రికల్ రిలీజ్ తేదీలను ముందుగానే ఖరారు చేసుకుని, ఒప్పందంలో స్పష్టంగా పేర్కొంటున్నాయి. ఒకవేళ థియేటర్ విడుదల తేదీలలో ఏదైనా మార్పు ఉంటే లేదా వాయిదా పడితే ఓటీటీ డీల్ మొత్తం ప్రమాదంలో పడే లేదా అగ్రిమెంట్ మొత్తంలో కోతలు పడే అవకాశం ఉంటుంది. ఫౌజీ, దాదా రెండింటికీ సంబంధించిన ఓటీటీ బిజినెస్ భారీ రేట్లకు కొనుగోలు చేశాయి ఓటీటీ సంస్థలు. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు పెట్టిన కఠినమైన షరతుల దృష్ట్యా, నిర్మాణ సంస్థలు తమ విడుదల తేదీలను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చకూడదని నిర్ణయించుకున్నాయి. కాబట్టి ఈ రెండు సినిమాలు అనుకున్న సమయానికే డిసెంబర్లో రిలీజ్ కాబోతున్నాయి.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
తాజావార్తలు
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
-
OTR: లోకల్ ఎలక్షన్స్‌లో జనసేనకు టీడీపీ షాక్? సీట్లపై కోల్డ్ వార్
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!