NTV Telugu Site icon

SS Thaman: మంచి మనసు చాటుకున్న థమన్

Thaman

వరుస సినిమాలతో దూసుకు పోతున్న థమన్ తాజాగా తన మంచి మనసు చాటుకున్నాడు. ప్రస్తుతానికి టాలీవుడ్ లో టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరూ అంటే అందులో కచ్చితంగా తమన్ పేరు కచ్చితంగా వినిపిస్తుంది. అలాంటి ఆయన తాజాగా ఒకరి జీవితాన్ని నిలబెట్టేందుకు సాయపడ్డాడు అంటూ ఒక డాక్టర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒక కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేసేందుకు తమన్ సహాయపడ్డారు అంటూ డాక్టర్ లీలా కృష్ణ తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

Ayyappa Devotees: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ఈ నెల 17 నుంచి ఎస్‌సీఆర్‌ 26 ప్రత్యేక రైళ్లు..

దానికి థమన్ స్పందిస్తూ గాడ్ ఇస్ గ్రేట్ మై డియర్ బ్రదర్ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇక మరోపక్క తమన్ సంగీతం అందించిన నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ టైటిల్ టీజర్ తాజాగా రిలీజ్ అయింది. ఈ టీజర్ కి తమన్ అందించిన సంగీతం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సినిమా టీజర్ కి థమన్ అందించిన నేపథ్య సంగీతం అదిరిపోయింది అంటూ చర్చలు జరుగుతున్నాయి.

Show comments