Sreeleela : ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్ర పరిశ్రమలో స్పీడ్‌గా ఎదుగుతున్న యాక్ట్రెస్ శ్రీలీల. గ్లామర్‌తో పాటు ఎనర్జిటిక్ డ్యాన్స్, లైవ్లీ స్క్రీన్ ప్రెజెన్స్‌తో యూత్‌లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. భాషతో సంబందం లేకుండా ఈ బ్యూటీ వరుస ప్రజెక్ట్లతో ధూసుకుపొతుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, పెళ్లిపై ప్లాన్లు, ప్రేమ వార్తలపై ఓపెన్‌గా మాట్లాడిన ఈ ముద్దుగుమ్మ కుండ బద్దలు కొటేసింది..
Also Read : War 2 & Coolie : నార్త్‌లో వార్ 2కి.. ‘కూలీ’ గట్టి షాక్..!
Also Read
- Karuppu : కరుప్పు' బ్లాక్‌బస్టర్ సినిమాటోగ్రాఫర్ కు 'సూర్య' ఖరీదైన గిఫ్ట్
- Suriya : కరుప్పు సూపర్ హిట్.. సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ కు సూర్య గ్రీన్ సిగ్నల్
- Mega 158 : మెగా సినిమాలో నారా వారి హీరో?
- Mahesh Babu: ‘వారణాసి’ సినిమా రాకముందే మహేష్ బాబు ఫ్యాన్స్‌కు గట్టి ట్రీట్.. బాబు బర్త్ డేకి ఆ రెండు చిత్రాలు!
శ్రీలీల మాట్లాడుతూ ‘ఇప్పుడు నా వయసు 24 సంవత్సరాలు మాత్రమే. కెరీర్ స్టేజీ ఇప్పుడే స్టార్ట్ అయింది. నాకు 30 ఏళ్లు వచ్చే వరకు పెళ్లి చేసుకోవాలనేది అసలు ఆలోచన లేదు. ప్రస్తుతం పూర్తిగా సినిమాల పై ఫోకస్ చేస్తున్నా, ప్రైవేట్ లైఫ్ గురించి ఆలోచించేందుకు టైం లేదు. నిజంగా నేను ఎవరితోనైనా రిలేషన్లో ఉంటే, మాతో మా అమ్మ ఉండగలదా? నేను ఎక్కడికెళ్లినా మా అమ్మనే నా వెంట ఉంటుంది. అమెరికా వెళ్లినప్పుడు కూడా ఆమె నాతోనే ఉంది. అలాంటి పరిస్థితుల్లో నేను ఎవరితో ప్రేమలో పడగలను?.. ప్రస్తుతం నాకు కెరీర్‌దే ఫస్ట్ ప్రైయారిటీ. పెద్ద సినిమాలు వస్తున్నాయి. ప్రేక్షకుల మద్దతు పొందడం కోసం కష్టపడుతున్నాను’ అని చెప్పారు శ్రీ లీల. ఆమె మాటలు విని అభిమానులు ‘‘ఎంత ఫేమస్ అయినా మామ్స్ బేబీగానే ఉంది’’ అంటూ కామెంట్ లు పెడుతున్నారు. అలాగే మీడియాలో వచ్చే గాసిప్స్‌కి తాను అటెంప్ట్ ఇవ్వకుండా ఉంటానని కూడా చెప్పారు శ్రీ లీల.
తాజావార్తలు
-
Nepal: నేపాల్ భారత భూభాగాలను ఆక్రమించుకుంది.. బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు..
-
RCB Vs GT: ఐపీఎల్ 2026 ఫైనల్లో తీవ్ర వివాదం.. కోహ్లీ, అనుష్క శర్మ ఎందుకు షాక్ అయ్యారు..?
-
Indian Railways: రేపటి నుంచి రైల్వే కొత్త రూల్స్.. వెయిటింగ్ టికెట్లు, అడ్వాన్స్ బుకింగ్‌లలో కీలక మార్పులు
-
UP Encounter: సూర్య హత్య, అసద్ ఎన్కౌంటర్.. యోగి సర్కార్‌పై ఎస్పీ విమర్శలు..
-
Viral News: 10 మంది అక్కాచెల్లెళ్ల పెళ్లిళ్ల కోసం తమ్ముడు ఏం చేశాడో తెలిస్తే సెల్యూట్ చేస్తారు..!
ట్రెండింగ్
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!