తెలుగు చిత్ర పరిశ్రమలో స్పీడ్‌గా ఎదుగుతున్న యాక్ట్రెస్ శ్రీలీల. గ్లామర్‌తో పాటు ఎనర్జిటిక్ డ్యాన్స్, లైవ్లీ స్క్రీన్ ప్రెజెన్స్‌తో యూత్‌లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. భాషతో సంబందం లేకుండా ఈ బ్యూటీ వరుస ప్రజెక్ట్‌లతో ధూసుకుపొతుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, పెళ్లిపై ప్లాన్లు, ప్రేమ వార్తలపై ఓపెన్‌గా మాట్లాడిన ఈ ముద్దుగుమ్మ కుండ బద్దలు కొటేసింది.. Also Read : War 2 & Coolie : నార్త్‌లో వార్ 2కి.. ‘కూలీ’…