Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Sreeleela Bags Another Big Bollywood Movie With Ranveer Singh Bobby Deol

Sreeleela : బాలీవుడ్‌లో మరో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల..

Published Date :July 19, 2025 , 7:39 am
By Mounika
Sreeleela : బాలీవుడ్‌లో మరో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల..
  • Follow Us :
  • google news
  • dailyhunt

తన ఎనర్జిటిక్ డాన్స్, సహజమైన నటన‌తో, తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న.. అందాల భామ శ్రీలీల. ఇటు తెలుగు తో పాటు అటు బాలీవుడ్‌లోనూ బిజీ అవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల కార్తిక్ ఆర్యన్‌తో హిందీలో ఒక ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన ఆమె తాజాగా మరో బిగ్ బాలీవుడ్ సినిమా కోసం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వినిపిస్తున్న సమాచారం ప్రకారం, రణ్‌వీర్ సింగ్ – బాబీ దేవోల్ కాంబినేషన్‌లో ఓ భారీ యాక్షన్ ప్రాజెక్ట్‌ రూపొందుతుంది.

Also Read : HHVM : నిధి ఆన్ ప్రమోషన్స్ డ్యూటీ!

ఈ చిత్రానికి కథానాయికగా శ్రీ లీలను తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రణ్‌వీర్, బాబీ దేవోల్ ఈ సినిమాకు సంబంధించిన ప్రాథమిక వర్క్‌ను ప్రారంభించారని, త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుందని బీటౌన్ టాక్. తెలుగులో ‘జూనియర్‌’ చిత్రంతో మళ్లీ హిట్ ట్రాక్‌పైకి వచ్చిన శ్రీలీల ఇప్పుడు ఇతర భాషల్లో కూడా తన టాలెంట్‌ను చాటేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే తమిళ, కన్నడ సినిమాల్లో నటించిన ఆమె.. ఇప్పుడు బాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన చోటు సంపాదించడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి. ఈ క్రేజీ కాంబినేషన్ పై అభిమానుల్లో ఇప్పటికే ఆసక్తి పెరిగిపోగా.. రణ్‌వీర్‌కి జోడీగా శ్రీలీల ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి మరి!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Junior movie heroine
  • Sreeleela Bobby Deol
  • Sreeleela Bollywood movie
  • Sreeleela Bollywood offers
  • Sreeleela Dance

తాజావార్తలు

  • Diesel & Petrol Price: పెట్రోల్ & డీజిల్ ధరల పెరుగుదలపై.. కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన

  • Krithi Shetty Comeback: కృతి ఈజ్ బ్యాక్.. గుడ్ టైం మళ్లీ స్టార్ట్ అయినట్టేనా?

  • Shreyas Iyer Captaincy Record: సాధారణ జట్లను సూపర్ టీంలుగా మార్చిన నాయకుడు.. నువ్వు ఉండాలి సామీ!

  • Contract Employees: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు భారీ శుభవార్త..

  • GST Collections: జీఎస్‌టీ ఆదాయం జోరు.. మార్చిలో 8.8% వృద్ధి, రూ.2 లక్షల కోట్ల మార్కు

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions