“మహాసముద్రం” ఫస్ట్ సాంగ్… రంభకు మాస్ ట్రిబ్యూట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం “మహా సముద్రం”. మేకర్స్ ఈ సినిమాలోని మొదటి సింగిల్ ‘హే రంభ రంభ’ను రిలీజ్ చేశారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభకు ప్రత్యేకంగా అంకితమిస్తూ ఈ సాంగ్ ను తెరకెక్కించినట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. రంభ పేరుతోనే రూపొందిన ఈ మాస్ సాంగ్ ఈ ఏడాది మాస్ నంబర్లలో ఒకటిగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది వైజాగ్ బీచ్‌లో విలాసవంతమైన సెట్‌లో చిత్రీకరించబడింది. ఈ పాటలో శర్వానంద్, జగపతి బాబు డ్యాన్స్ చేయడం మనం వీడియోలో చూడవచ్చు. “మహా సముద్రం”కు సంగీతం అందించిన చైతన్ భరద్వాజ్ ఈ ఫుట్-ట్యాపింగ్ ఐటమ్ నంబర్ ను కంపోజ్ చేశాడు. భాస్కరభట్ల సాహిత్యం అందించారు.
Read Also : డ్రగ్ కేసు : దీపికా మేనేజర్ కు బెయిల్ నిరాకరణ
Also Read
ఇక “మహా సముద్రం” థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. శర్వానంద్, జగపతి బాబులతో పాటు ఈ చిత్రంలో సిద్ధార్థ్, అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రొడక్షన్ హౌస్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
తాజావార్తలు
-
Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
-
Vladimir Putin: “భారత్‌ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం”.. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
-
Peddi Controversy : ‘పెద్ది’ ముద్దుపై బుచ్చిబాబు ఫస్ట్ రియాక్షన్… ఏమన్నారంటే?
-
Nashik TCS Case: నాసిక్ టీసీఎస్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆకస్మిక ధన లాభాలు.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!