Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Shruti Haasan Opens Up On Plastic Surgery No Need To Hide It

Shruti Hassan : దాని గురించి దాచాల్సిన అవసరం లేదు..

Published Date :June 21, 2025 , 7:26 am
By Mounika
Shruti Hassan : దాని గురించి దాచాల్సిన అవసరం లేదు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌.. ఇలా మూడు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న హీరోయిన్ శృతిహాసన్. సినిమాల్లో నటనతో పాటు, ఆమె వ్యక్తిత్వం కూడా ఆమె అభిమానులను ఆకట్టుకుంటోంది. ఫిజికల్ అప్పియరెన్స్‌, సోషల్ ఇష్యూస్‌, మెంటల్ హెల్త్ వంటి విషయాల్లో ఆమె చూపే స్పష్టత, ఓపెన్‌నెస్ చాలా మందికి ప్రేరణగా మారింది. ఏ విషయం అయినా ఉన్నదున్నట్టు చెప్పడంలో ఆమె ఎప్పుడూ వెనుకడుగు వేయదు. ఇందులో భాగంగా ఇప్పటికే అనేక ఇంటర్వ్యూలో తన ముక్కు పై ప్లాస్టిక్ సర్జరీ చేసిన విషయాన్ని ఒప్పుకున్న శృతి.. తాజాగా మరోసారి అదే అంశంపై ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలు సూటిగా వివరించింది.

‘టీనేజ్‌లో ఉన్నప్పుడు నా ముక్కు నాకు నచ్చేది కాదు. అందుకే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న. అంతేకాదు, ముఖం మరింత అందంగా కనిపించేందుకు ఫిల్లర్స్ కూడా వాడాను. ఇవన్నీ దాచాల్సిన అవసరం నాకు అనిపించలేదు. ఎన్నో సందర్భాల్లో ఈ విషయాలను చెప్పానూ. కొంతమంది ఇలాంటి విషయాలను బయటకు చెప్పడానికి ఇష్టపడరు. అది వారి వ్యక్తిగత అభిప్రాయం. నేను గౌరవిస్తాను. అలాగే, నా విషయాలను ధైర్యంగా చెప్పుకునే స్వేచ్ఛ నాకు ఉంది. అది తప్పు కాదని నేను భావిస్తున్నాను. భవిష్యత్తులో వయసు పెరిగిన తర్వాత అవసరమైతే ఫేస్ లిఫ్ట్ చేయించుకునే అవకాశం ఉంది. ఇది పూర్తిగా నా నిర్ణయం. ఇతరులకు ఇబ్బంది లేకపోతే, నా శరీరం గురించి నేను తీసుకునే నిర్ణయాలను ఎవ్వరూ ప్రశ్నించాల్సిన అవసరం లేదు’ అని చెప్పుకొచ్చింది శ్రుతి. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి నటిస్తున్న చిత్రం ‘కూలీ’, ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది.

Also Read

  • Bellamkonda Sreenivas: ఒక ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్.. మెగాస్టార్‌కు తొలి ఆహ్వానం!
  • Rajnikanth173 : సస్పెన్స్ వీడింది.. రజనీకాంత్‌ను డైరెక్ట్ చేయబోయే దర్శకుడు ఎవరంటే ?
  • Star Directors : బ్రేక్ తీసుకుంటోన్న స్టార్ డైరెక్టర్స్.. కారణాలు ఏంటో?
  • Michael Jackson Biopic: ఇండియాలో ‘మైఖేల్’ మేనియా.. లక్ష దాటిన టికెట్ల అమ్మకాలు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Indian actress interviews
  • Shruti Haasan body choice
  • Shruti Haasan bold interview
  • Shruti Haasan Coolie movie
  • Shruti Haasan fillers

తాజావార్తలు

  • Bellamkonda Sreenivas: ఒక ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్.. మెగాస్టార్‌కు తొలి ఆహ్వానం!

  • Rajnikanth173 : సస్పెన్స్ వీడింది.. రజనీకాంత్‌ను డైరెక్ట్ చేయబోయే దర్శకుడు ఎవరంటే ?

  • Ravindra Jadeja: ఆమె చెప్పిందే నిజమైంది.. ఈ అవార్డు నా ప్రియమైన మంత్రికి అంకితం!

  • Chidambaram: పోలింగ్ ప్రారంభంలోనే ఓటేసిన పి.చిదంబరం

  • Star Directors : బ్రేక్ తీసుకుంటోన్న స్టార్ డైరెక్టర్స్.. కారణాలు ఏంటో?

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions