Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Gossips Sharwanand Green Signal To Science Fiction Movie

సైన్స్ ఫిక్షన్ మూవీకి శర్వానంద్ గ్రీన్ సిగ్నల్

Published Date :July 28, 2021 , 11:27 am
By Prakash
సైన్స్ ఫిక్షన్ మూవీకి శర్వానంద్ గ్రీన్ సిగ్నల్
  • Follow Us :
  • google news
  • dailyhunt

యువ నటుడు శర్వానంద్ తనను తాను మంచి నటుడిగా నిరూపించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఎప్పుడూ స్టార్‌డమ్ కోసం ఆశించకుండా సరికొత్త ప్రయోగాలతో ముందుకు సాగుతుంటాడు. విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను బాగా అలరిస్తాడు. ప్రస్తుతం శర్వానంద్ “ఆడవాళ్లు మీకు జోహార్లు” అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో రష్మిక మందన్న శర్వాతో జోడి కట్టనుంది. రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తిరుమల కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. హైదరాబాద్ లో శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.

Read Also : ప్రభాస్ “ప్రాజెక్ట్ కే”లో సమంత ?

ఈ నేపథ్యంలో శర్వా తన నెక్స్ట్ సినిమాకు ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అది కూడా సైన్స్ ఫిక్షన్ మూవీ అని అంటున్నారు. సమాచారం ప్రకారం టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందనున్న సినిమాకు శర్వా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ ఇంటరెస్టింగ్ ప్రాజెక్ట్ ను నూతన దర్శకుడు రూపొందించనున్నారు. ఈ ప్రాజెక్ట్ పై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. శర్వానంద్ నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Aadavaallu Meeku Johaarlu
  • Sharwanand
  • Sharwanand Next Movie
  • Sharwanand Next Science Fiction
  • Tollywood

తాజావార్తలు

  • US-India: భారత్‌పై దాడి చేసిన పాకిస్థాన్ ఉగ్ర గ్రూపులపై అమెరికా సంస్థ సంచలన రిపోర్ట్

  • Iran Strikes Kuwait: కువైట్ పోర్టుపై ఇరాన్ భారీ దాడి.. అమెరికా సైనికులు మృతి..!

  • Chicchu Buddi : అడివి శేష్ ‘డెకాయిట్‌’ ‘చిచ్చుబుడ్డి’లో భోజ్ పురి స్టార్ హీరో

  • Prahar Machine: భారత సైన్యానికి అదనపు బలం.. అత్యాధునిక మెషిన్ గన్‌లను అందజేసిన అదానీ డిఫెన్స్..

  • PM Modi: సౌదీ యువరాజుకు మోడీ ఫోన్.. పశ్చిమాసియా సంక్షోభంపై చర్చ

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో పాలు త్వరగా పాడవుతున్నాయా..? అయితే ఈ సింపుల్ ట్రిక్ మిస్ కాకండి.!

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే.. ఆరోగ్యకరమైన ‘జొన్న దిబ్బరొట్టె’ చేసేయండి ఇలా..!

  • స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions