Shanto Khan Death: దారుణం.. హీరోని, అతని తండ్రిని కొట్టి చంపేశారు.!
Shanto Khan Death: బంగ్లాదేశ్ అంతటా అశాంతి వాతావరణం నెలకొంది. షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి సోమవారం దేశం విడిచిపెట్టారు. అయితే బంగ్లాదేశ్ నుంచి ఒకదాని తర్వాత ఒకటి చెడు వార్తలు వస్తున్నాయి. మరో చేదు వార్త తెర మీదకు వచ్చింది. లక్ష్మీపూర్ మోడల్ యూనియన్ పరిషత్ (యూపీ) చైర్మన్ సలీం ఖాన్, ఆయన కుమారుడు నటుడు శాంతో ఖాన్‌ను చాంద్‌పూర్ సదర్ ఉపజిల్లాలో కొట్టి చంపారని తెలుస్తోంది. బంగ్లాదేశ్ ఫస్ట్-లైన్ మీడియా వర్గాల కథనం ప్రకారం, సోమవారం ఈ ప్రాంతం నుంచి పారిపోతుండగా, తండ్రి – కొడుకులు బలియా యూనియన్‌లోని ఫరక్కాబాద్ మార్కెట్‌కు వచ్చి ప్రజల ఆగ్రహానికి గురయ్యారు.
Tollywood Hero: నాకు అవార్డు ఇప్పించండి ప్లీజ్!!!
Also Read
- Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
- NBK - Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్‌గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్‌కు పూనకాలే..
- Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
- Hero Dupes: డబ్బు పెట్టే వాడికి లేని నొప్పి మనకెందుకు? .. జేడీ కీలక వ్యాఖ్యలు
అక్కడ పిస్టల్స్ పేల్చినా తప్పించుకోగలిగినా దగ్గర్లోని బగారా మార్కెట్‌కి వచ్చేసరికి మళ్లీ జనాలు భారీగా ఎదురయ్యారు. అక్కడ సలీం, అతని కుమారుడు శాంటోను కొట్టి చంపారు. షాప్లా మీడియాకు సలీం అధినేత. దేవ్, జీత్, బోనీ వంటి నటులతో కూడా టచ్‌లో ఉన్నాడు. స్రబంతి ఛటర్జీ ‘పియా రే’లో శాంత హీరోగా నటించారు. కౌషని ముఖోపాధ్యాయతో కూడా పనిచేశారు. కొద్దిరోజుల తర్వాత ఈ సినిమా విడుదలకు ప్లాన్ చేశారు. సలీం, శాంత మరణం గురించి దేవ్ మాట్లాడుతూ, “నిన్న రాత్రి నాకు బ్యాడ్ న్యూస్ వచ్చింది నేను మొదట నమ్మలేకపోయాను బంగ్లాదేశ్ మొత్తం చాలా కష్టతరమైన కాలాన్ని ఎదుర్కొంటోంది. నాకు ఇష్టమైన ప్రదేశం బంగ్లాదేశీయుల వంటి శాంతియుత వ్యక్తులను నేను చాలా తక్కువ మందిని చూశాను బంగ్లాదేశ్‌లో శాంతి తిరిగి రావాలని ప్రార్థిస్తున్నాను అదే అందరికీ విజ్ఞప్తి అని అన్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!