Shakeela: బికినీలో షకీలా.. మేకప్ మ్యాన్ అసభ్య ప్రవర్తన.. సంచలన విషయాలు వెలుగులోకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shakeela Sensational Comments on Mee too : 90వ దశకంలో బోల్డ్ హీరోయిన్ గా వెలిగిపోతున్న నటి షకీలా ఇప్పుడు రంగుల ప్రపంచానికి దూరంగా ఉంటూ వస్తోంది. సినిమాలు మానేసి ఎక్కువగా బిగ్ బాస్ లాంటి ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వస్తోంది. ఇక బోల్డ్ నటీమణులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను షకీలా తరచుగా ఇంటర్వ్యూలలో పంచుకుంటూనే ఉంది. ఇక తాజాగా మీటూ ఆరోపణలు, మలయాళ చిత్ర పరిశ్రమలోని హేమ మహిళా సమితి సమర్పించిన నివేదికపై షకీలా స్పందించారు. మలయాళ చిత్ర పరిశ్రమలో ఒక కమిటీ వేసినట్లే, పొరుగున ఉన్న తమిళ – తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ఒక కమిషన్ వేయాలి, ఎందుకంటే తమిళ చిత్ర పరిశ్రమలో వ్యవస్థ చాలా దారుణంగా ఉంది అని ఆమె అన్నారు.
Ajith : అంత స్పీడ్ ఏంటి సార్.. వామ్మో??
Also Read
హేమ కమిటీ నివేదికలో హీరోయిన్ల గదిలోకి చొరబడే సంప్రదాయం ఉందని షకీలా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. రూపశ్రీ అనే నటి ఒక చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తుండగా, ఆ సమయంలో నలుగురు వ్యక్తులు మద్యం సేవించి రూపశ్రీ గదిలోకి బలవంతంగా ప్రవేశించడానికి ప్రయత్నించారని ఆమె పేర్కొంది. ఇక షకీలా తన మొదటి చిత్రంలో బికినీలో మేకప్ కోసం కూర్చున్నప్పుడు, మేకప్ మ్యాన్ అవసరం లేని చోట కూడా తాకినట్లు నాకు మాత్రమే తెలుసని ఆమె అన్నారు. గోల్‌మాల్ సినిమాలో నటిస్తున్నప్పుడు మా ఇంటికి కాస్ట్యూమ్ డిజైనర్ వచ్చి కొలతలు తీసుకున్నారు, ఆ సమయంలో నాతో కూడా అతను చాలా అసభ్యంగా ప్రవర్తించాడని షకీలా తెలిపింది.
తాజావార్తలు
-
Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల ‘ఫ్యాన్స్ మీట్’ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
-
Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
-
Biscuit Recipe: ఓవెన్ అవసరం లేదు.. కడాయితోనే బేకరీ స్టైల్ బిస్కెట్లు ఇంట్లోనే.. తయారీ విధానం చాలా ఈజీ!
-
Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?