Nani: సరిపోదా శనివారం పోస్టర్స్ డే కాన్సెప్ట్ అదిరింది..మీరు ఓ లుక్కేయండి..
- నాని- ప్రియాంకమోహన్ ల ద్వితీయ చిత్రం సరిపోదా శనివారం
- ఆగస్టు నెలాఖరున భారీ ఎత్తున రిలీజ్
- ఇటీవల విడుదలైన టీజర్ కు విశేష స్పందన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ నాచురల్ స్టార్ నాని హీరోగా తమిళ పొన్ను ప్రియాంక మోహన్ హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తోన్న లేటెస్ట్ సినిమా “సరిపోదా శనివారం”. ఈ మూవీ పోస్టర్స్, వీడియో గ్లింప్స్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను క్రియేట్ చేశాయి. సరికొత్త కథాంశం, వివేక్ ఆత్రేయ అద్భుతమైన టేకింగ్ తో రానున్న ఈ చిత్ర ట్రైలర్ sj సూర్య బర్త్ డే స్పెషల్ గా విడుదల చేయగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
ఇక ఈ సినిమా నుంచి తాజాగా మరో ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. శనివారం ఈ చిత్రం పోస్టర్స్ డే సెలెబ్రేషన్స్ అంటూ సరికొత్త ప్రమోషన్స్ కు తెరలేపారు యూనిట్. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ముఖ్య పాత్రలు, అవి పోషించే నటీనటుల పేర్లుతో పాటుగా ఈ చిత్రంలో ఆ పాత్రల లుక్ రివీల్ చేశారు. ఈ సినిమాలో ఛాయాదేవి అనే పాత్రలో నటి అభిరామి నటిస్తోంది, శంకరం పాత్రలో ప్రముఖ నటులు సాయి కుమార్, భద్ర పాత్రలో నటి అతిధి బాలన్,గోవర్ధన్ గా నటుడు అజయ్, కమలాకార్ పాత్రలో శుభలేఖ సుధాకర్, సుధా రోల్ లో హర్షవర్షన్, నారాయణ ప్రభగా అజయ్ ఘోష్ నటిస్తున్నట్టు తెలియజేస్తూ పోస్టర్స్ రిలీజ్ చేసింది సరిపోదా శనివారం టీమ్.
Also Read
కాగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు నిర్మాత దానయ్య. ప్రతీ శనివారం సరికొత్త అప్ డేట్స్ తో ఆడియన్స్ లో హైప్ పెంచేలా వినూత్నంగా ప్లాన్ చేసింది DVV బ్యానర్. ఆగస్టు నెలాఖరున విడుదల కానున్న ఈ చిత్రానికి జాక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు
Also Read :August Release: ఎవరొచ్చినా రాకున్న సరే ఆ సినిమా తగ్గేదేలే..ఏమిటా సినిమా..!
తాజావార్తలు
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
-
Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
-
Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
-
Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!