Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Sankranthiki Vasthunam Collects 131 Crores In 4 Days

Sankranthiki Vasthunam: వెంకీ మామ ఆన్ ఫైర్.. 4 రోజుల్లో అన్ని కోట్లా?

Published Date :January 18, 2025 , 11:36 am
By Bhargav Chaganti
Sankranthiki Vasthunam: వెంకీ మామ ఆన్ ఫైర్.. 4 రోజుల్లో అన్ని కోట్లా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

విక్టరీ వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కలెక్షన్స్ పరంగా అనేక రికార్డులు సృష్టిస్తోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలైన ఈ సినిమా, తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ. 45 కోట్ల గ్రాస్ వసూలు చేసి, వెంకటేష్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్ సాధించగా తరువాత కూడా ఈ సినిమా ఏమాత్రం తగ్గడం లేదు. రెండు రోజుల్లో ఈ సినిమా రూ. 77 కోట్ల గ్రాస్‌ను దాటింది. ఇక మూడవ రోజుకు వచ్చేసరికి, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 106 కోట్ల గ్రాస్‌ను రాబట్టి, 100 కోట్ల క్లబ్‌లో చేరింది. నాలుగో రోజు చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా రూ. 131 కోట్ల గ్రాస్‌ను రాబట్టి మరింత ముందుకు దూసుకుపోతోంది.

Saif Ali Khan: పదే పదే బట్టలు మారుస్తున్న నిందితుడు.. క్రైమ్ వెబ్ సిరీస్ ప్రభావమేనా?

ఈ విజయంతో, వెంకటేష్ తన కెరీర్‌లో ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినట్టు అయింది. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి విన్నర్ గా దూసుకుపోతుంది. విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. కామెడీ, కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలు కలగలిపిన ఈ కథ ప్రేక్షకులను మెప్పించింది. చిత్రంలో వెంకటేష్ తన విభిన్న నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Sankranthiki Vasthunam Collection
  • Sankranthiki Vasthunam Collections

తాజావార్తలు

  • Opration Sindhoor : ధురంధర్ హవాచూసి ‘ఆపరేషన్ సిందూర్’ స్టార్ట్ చేస్తున్న ‘టీ సిరీస్’

  • Ravi Bishnoi-MOM: రవి బిష్ణోయ్ సంచలన ప్రదర్శన.. కష్టకాలం నుంచి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరకు!

  • Rajni : జైలర్ 2 రిలీజ్ ఎప్పుడో చెప్పిన రజినీకాంత్

  • Khanapur Municipality: ఉత్కంఠగా మారిన ఖానాపూర్ మున్సిపల్ పీఠం.! నువ్వా.. నేనా.. అంటున్న పార్టీలు.!

  • Iran vs USA War: హాలీవుడ్ రేంజ్ ఆపరేషన్.. ఇరాన్ గడ్డపైకి వెళ్లి మరీ పైలట్‌ను కాపాడుకున్న అగ్రరాజ్యం

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions