Pawan Kalyan: జీతం తీసుకోనన్న పవన్.. దణ్ణం పెట్టిన డైరెక్టర్!!
- మంత్రిగా జీతం తీసుకోనున్న పవన్ కళ్యాణ్
- ఆ వార్తను కవర్ చేసిన తమిళ మీడియా
- అన్నా అంటూ దండం పెడుతూ ట్వీట్ చేసిన సముద్రఖని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samuthirakani Praises Pawan kalyan for not taking Salary as Minister: ఇటీవల 2024 మే నెలలో జరిగిన ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత హోదాలో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు కూడా చేపట్టి ప్రభుత్వంలో భాగమయ్యారు. అయితే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజుల తర్వాత మీడియాతో మాట్లాడుతూ తాను గత ప్రభుత్వంలో పెద్దల లాగా జీతం తీసుకోకుండా పనిచేయని ఎందుకంటే జీతం తీసుకుంటే ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి జీతం తీసుకుంటానని ఆయన కామెంట్ చేశాడు.
Jabardast Shabeena: ఎఫ్ 2లో రాజ్ తరుణ్.. జబర్థస్త్ షబీనా వారం రోజుల ట్రోల్ స్టఫ్
Also Read
- Ram Charan: రామ్ చరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్.. కూకట్‌పల్లిలో మెగా పవర్ స్టార్ ఆలయం! పూజలు చేస్తున్న ఫ్యాన్స్..
- Vijay Antony: సీఎం విజయ్‌ని కలిసిన ‘బిచ్చగాడు’ హీరో.. నెట్టింట వైరల్‌గా మారిన ఫోటోలు!
- Peddi Pre Review : ‘పెద్ది’ ప్రీ రివ్యూ.. రామ్ చరణ్ కెరీర్లోనే ‘కల్ట్ క్లాసిక్’.. థియేటర్లు బద్దలైపోవడం ఖాయం!
- Jagapathi Babu: ఒకప్పటి స్టార్ హీరో.. రోడ్డుపై అంతలా తిరిగినా ఎవరూ గుర్తుపట్టలేదు? వైరల్ అవుతున్న వీడియో!
అయితే తాజాగా పంచాయతీరాజ్ శాఖ రివ్యూ చేస్తున్న సమయంలో ఒక్కొక్క విభాగంలో ఎన్ని వందల కోట్లు లోటు బడ్జెట్ ఉందో తెలిసిన తర్వాత తాను జీతం తీసుకోకపోవడమే కరెక్ట్ అని ఆయన ప్రకటించారు. ఈ మేరకు జీతం కూడా తీసుకోను అంటూ ఆయన కీలక ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో తమిళ దర్శకుడు నటుడిగా పలు సినిమాలు చేసిన సముద్రఖని పవన్ కళ్యాణ్ కు దండం పెడుతూ ట్వీట్ చేశారు. తమిళ మీడియా కవర్ చేసిన ఒక న్యూస్ పిక్ షేర్ చేసి అన్నా అంటూ దండం పెడుతున్న సింబల్ ను షేర్ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ తో సముద్రఖని నటుడిగా చేసిన సినిమాలు తక్కువే కానీ సాయి ధరంతేజ్, పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో అనే సినిమాను చేశాడు. సముద్ర ఖని దర్శకుడిగా ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించింది.
அண்ணா… 🙏🙏🙏🙏💪💪 pic.twitter.com/itO7rzrb8z
— P.samuthirakani (@thondankani) July 2, 2024
తాజావార్తలు
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Test Match: ఆ ప్లేయర్‌కు రెస్ట్.. రంజీ హీరోకు ఛాన్స్..? అఫ్గాన్ టెస్టుకు ముందు టీమిండియాలో ఊహించని ట్విస్ట్..
-
Ram Charan: రామ్ చరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్.. కూకట్‌పల్లిలో మెగా పవర్ స్టార్ ఆలయం! పూజలు చేస్తున్న ఫ్యాన్స్..
-
Kitchen Tips: బియ్యంలో పురుగుల నుంచి బిర్యానీ రైస్ వరకు.. వంటగది రూపురేఖలు మార్చే అమేజింగ్ చిట్కాలు!
-
Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్‌గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!