Samantha: సమంత.. ఉమెన్ ఆఫ్ ది ఇయర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samantha Ruth Prabhu To Be Honoured As Woman Of The Year At IIFA Utsavam: సమంతా రూత్ ప్రభుని ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఐఎఫ్ఏ) ఉత్సవం అవార్డ్స్‌లో ‘ఉమెన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుతో సత్కరించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. అబుదాబిలోని యాస్ ఐలాండ్‌లో సెప్టెంబర్ 27న IIFA ఉత్సవం అవార్డుల కార్యక్రమం జరగనుంది. ఆమె సాధించిన విజయాలకు గాను రూత్ ప్రభుని సత్కరిస్తూ, భారతీయ సినిమా అవార్డులో ప్రతిష్టాత్మక ‘ఉమెన్ ఆఫ్ ది ఇయర్’ని ఆమెకు ప్రధానం చేయనున్నారు.
Fear: భయపెట్టేలా వేదిక “ఫియర్” ఫస్ట్ లుక్ పోస్టర్
Also Read
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
- Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
ఇక ఈ “IIFA ఉత్సవం ఎల్లప్పుడూ ప్రత్యేకమైనది, దాని గ్లోబల్ టూర్లో చేరినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు దక్షిణ భారత సినిమా సృజనాత్మకతను గొప్పగా తెలియజేస్తుంది. “ఇది ఒక కళాకారిణిగా, ఒక మహిళగా నా సరిహద్దులను ముందుకు తీసుకురావడమే, ఈ అద్భుతమైన ప్రయాణం అందించే అంతులేని అవకాశాలను స్వీకరించడం నాకు ఒక సున్నితమైన రిమైండర్” అని రూత్ ప్రభు వెల్లడించింది.
తాజావార్తలు
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
-
Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
-
Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!