Samantha: ఫిట్‌నెస్ అంటే ఇదే.. డెడ్‌హ్యాంగ్ ఛాలెంజ్‌తో అదరగొట్టిన సమంత !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్ర కథానాయిక సమంత తన ఫిట్‌నెస్ పట్ల చూపించే ఆసక్తి, అంకితభావం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే 100 కిలోల వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ షాక్‌కు గురి చేసిన సమంత, తాజాగా మరోసారి తన శారీరక సత్తాను నిరూపించారు. ఈసారి ఆమె డెడ్‌హ్యాంగ్ ఛాలెంజ్ తీసుకుని 90 సెకన్ల పాటు కండిషనింగ్ పోజిషన్‌లో నిలబడి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వీడియోను ఆమె ట్రైనర్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ, “మీరు ఎలా కనిపిస్తున్నారు అనే కంటే, ఎవరూ చూడని సమయంలో మీరు ఎంత బలంగా ఉన్నారన్నదే నిజమైన విషయం” అంటూ ఓ అద్భుతమైన సందేశం ఇచ్చారు.
Also Read : War 2 : వార్ 2 హీరోల రెమ్యునరేషన్ లెక్కలు లీక్.. ఎన్టీఆర్ పారితోషికం చూసి నెటిజన్లు షాక్
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
సమంత ‘Take 20 Health’ అనే పాడ్‌కాస్ట్ సిరీస్‌లో తరచూ తన ఆరోగ్య, ఫిట్‌నెస్ ప్రయాణానికి సంబంధించిన అనుభవాలు పంచుకుంటూ ఫిట్‌నెస్ అవేర్‌నెస్‌కు తన వంతు పాత్ర పోషిస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘సమంత స్ట్రాంగ్’, ‘రియల్ ఇన్స్ప్రెషన్’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తాజా ఛాలెంజ్‌తో మరోసారి బలంగా ఉండటం అంటే ఏమిటో చూపించింది సమంత. ఆమె ఫిట్‌నెస్ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తాజావార్తలు
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!