Maa Inti Bangaram: 100 కోట్ల క్లబ్లో ‘మా ఇంటి బంగారం’.. తెలుగు సినీ చరిత్రలో సమంత రేర్ ఫీట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maa Inti Bangaram: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేస్తూ తెలుగు సినీ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నట్లు చిత్ర బృందం పోస్టర్ రిలీజ్ చేసింది. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ స్టోరీతో తెరకెక్కిన తెలుగు చిత్రాల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకున్న తొలి సినిమాగా ‘మా ఇంటి బంగారం’ నిలిచినట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకెళ్లింది. కథ, సమంత నటన, భావోద్వేగ సన్నివేశాలు, డైరెక్టర్ నందిని రెడ్డి టేకింగ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఈ విజయంతో సమంత కెరీర్లో మరో మైలురాయి చేరినట్లయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సమంతతో పాటు దర్శకుడు, నిర్మాత రాజ్, ఈ చిత్ర దర్శకురాలు నందిని రెడ్డి, మొత్తం చిత్రబృందానికి అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు మంచి సక్సెస్ సాధించే సామర్థ్యం ఉందని ‘మా ఇంటి బంగారం’ మరోసారి నిరూపించిందని పలువురు సోషల మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- Nagarjuna: భట్టి మాటలతో ఆలోచనలో పడి పళ్ళ బురుసు సినిమా చేశాం
- RGV నుంచి సంచలన సినిమా.. T-Series నిర్మాణంలో ‘పోలీస్ కంపెనీ’!
- Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
- Ranabaali: రణబాలి రిలీజ్‌పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!