Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Sachin Tendulkars Daughter Bollywood Entry

సచిన్ కూతురు… బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందా?

Published Date :July 30, 2021 , 3:01 pm
By Prakash
సచిన్ కూతురు… బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

క్రీడలకి, వెండి తెరకి భారతదేశంలో చాలా దగ్గరి సంబంధమే ఉంది. చాలా సార్లు ఇండియన్ క్రికెటర్స్ విసిరిన బౌన్సర్లకి మన బాలీవుడ్ బ్యూటీస్ క్లీన్ బౌల్డ్ అయిపోయారు. అనుష్క శర్మ లాంటి వారైతే పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్‌ సాగిస్తున్నారు కూడా! అయితే, బాలీవుడ్ బేబ్స్ కు క్రికెటర్స్ మీద మోజు ఉండటమే కాదు రివర్స్ గేర్ లోనూ అప్పుడప్పుడు అట్రాక్షన్ పని చేస్తుంటుంది! ఆటగాళ్లు కూడా పెద్ద తెరపై కనిపించాలని తాపత్రయపడుతుంటారు. అంతే కాదు… క్రీడకారుల పిల్లలు కూడా గ్లామర్ ప్రపంచంపై ఆసక్తి పెంచుకుంటూ ఉంటారు…

సైఫ్ అలీ ఖాన్ తండ్రి పటౌడీ ఒకప్పుడు భారత క్రికెట్ టీమ్ కెప్టెన్. కానీ, ఆయన పిల్లలు సైఫ్ అండ్ సోహా అలీఖాన్ తమ తల్లి షర్మిలా ఠాగూర్ బాటలో బాలీవుడ్ యాక్టర్స్ అయ్యారు. ఇక ప్రజెంట్ సూపర్ స్టార్ ఆఫ్‌ బాలీవుడ్, దీపికా పదుకొణే గురించి చెప్పేదేముంది? ఆమె మాజీ బ్యాడ్మింటన్ ఛాంపియన్ ప్రకాశ్ పదుకొణే వారసురాలు!

Also Read

  • Trisha Political Entry: త్రిష పొలిటికల్‌ ఎంట్రీ..? విజయ్ మాస్టర్ ప్లాన్ వెనుక నిజం ఏంటి?
  • Sai Pallavi: బాలీవుడ్ ఎంట్రీలోనే అట్టర్ ఫ్లాప్ అందుకున్న సాయి పల్లవి ..
  • Trisha : టీవీకే విజయ్ ఇంటికి త్రిష.. సెలెబ్రేషన్స్ డబుల్
  • Tamilanadu : తమిళనాడులో విజయ్ విక్టరీ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా జూనియర్ ఎన్టీఆర్

Read Also : డైవోర్స్ తరువాత మళ్లీ పెళ్లితో… రొమాన్స్ ‘మళ్లీ మొదలైంది’!

స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచీ మరో బాలీవుడ్ డీవా రాబోతోందా? ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది సొషల్ మీడియాలో! అందుక్కారణం, మరెవరో కాదు… గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ కూతురు! ఇన్ స్టాగ్రామ్ లో మిలియన్ ఫాలోయర్స్ తో దూసుకుపోతోన్న సారా టెండూల్కర్ కెమెరా ముందుకు వచ్చే అవకాశాలున్నాయట. ఇది ప్రస్తుతానికి గాసిప్పే అయినా సారా టెండూల్కర్ ఆన్ లైన్ ఫోటోలు, ఫాలోయింగ్ చూస్తే మనకూ అవుననే అనిపిస్తుంది! 23 ఇయర్స్ గార్జియస్ గాడెస్ రెగ్యులర్ గ్లామరస్ పిక్స్ పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఆమె అందం బాలీవుడ్ బ్యూటీస్ కే జెలసీ కలిగించేలా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాలా? సచిన్ లాంటి డాడీ, కావాల్సినంత అందం… రెండూ ఉన్న సారా టెండూల్కర్ బీ-టౌన్ ఎంట్రీ ఇవ్వాలనుకుంటే అదేమంత కష్టం కాదు. కానీ, కెమెరా ముందుకు ఆమె వస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ…

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bollywood
  • Sachin Tendulkar
  • Sachin Tendulkar's Daughter Bollywood Entry
  • Sara Tendulkar
  • Sara Tendulkar Bollywood Entry

తాజావార్తలు

  • Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్‌షా బీజేపీ..! టీఎంసీకి మరో షాక్..! అప్‌డేట్స్ మీకోసం..

  • Election Results 2026: గెలుపెవరిది?.. 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్‌ టు మినిట్స్ అప్‌డేట్స్‌..

  • Vijay TVK: “బాక్సాఫీస్ వద్దే కాదు.. బ్యాలెట్ బాక్సుల వద్ద కూడా అతనే ‘తుపాకీ’! విజయ్ సీఎం అవుతాడా?

  • Trisha: పదేళ్లలో సీఎం అవుతానన్న త్రిష వీడియో వైరల్

  • West Bengal Results: తృణమూల్ కోటలో ‘కమల’ వికాసం.. బెంగాల్‌లో ఘనవిజయం దిశగా బీజేపీ అడుగులు

  • Trisha Political Entry: త్రిష పొలిటికల్‌ ఎంట్రీ..? విజయ్ మాస్టర్ ప్లాన్ వెనుక నిజం ఏంటి?

  • Sun TV Share Price: తమిళనాడులో విజయ్ సునామీ.. సన్ టీవీ షేర్లు పతనం.. ఎందుకు?

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions