RGV : రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ వివాదంపై స్పందించిన లీగల్ టీమ్
- పరారీలో రామ్ గోపాల్ వర్మ
- వర్మ ఇంటి నుండి వెనుదిరిగిన ఏపీ పోలీసులు
- వర్చ్యువల్ గా విచారణకు సిద్ధమని లీగల్ టీమ్ ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ అరెస్ట్ ఎపిసోడ్‌లో ఉదయం నుండి సస్పెన్స్ కొనసాగుగుతూనే ఉంది. ఉదయం నుంచి ఆర్జీవీ ఆఫీస్ ఎదుట ఏపీ పోలీసులు రామ్ గోపాల్ డెన్ ఎదుట వేచిచూస్తున్నారు. వర్మను అరెస్ట్ చేసి ఒంగోలు తీసుకు వెళ్లాలని పోలీసులు రెడీ గా ఉన్నారు. కానీ సెర్చ్ వారెంట్ లేకపోవడంతో ఉదయం నుంచి రామ్ గోపాల్ వర్మ డెన్ లోపలికి పోలీసులు వెళ్లలేదు. ఆర్జీవీ ఎక్కడున్నారన్నదానిపై ఇప్పటికీ స్పష్టత రాలేదు.దింతో చేసేదేమి లేక జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 71 RGV డెన్ నుండి ఏపీ పోలీసులు వెనుతిరిగారు.
Also Read : VD : విజయ్ దేవరకొండ ‘రౌడీ వేర్’ బ్రాండ్ కు స్పెషల్ అవార్డ్
Also Read
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
ఈ ఉదయం ఆర్జీవి ఆఫీస్ వద్దకు చేరుకున్న ఏపీ పొలీసులు అక్కడ లేడని శంషాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో తలదాచుకున్నాడనే సమచారంతో ఆక్కడికి వెళ్లిన వెతికినా కూడా రామ్ గోపాల్ వర్మ ఏపీ పోలీసులకు దొరకలేదు . ఈ రోజు ఏపీ పోలీసుల ఎదుట విచారణకు రాకపోవడంతో ఆర్జీవి డెన్ వద్దకు వచ్చిన ఏపీ పోలీసులు. వర్చ్యువల్ గా విచారణకు సిద్ధమని ఏపీ పోలీసులకు తెలిపిన RGV లీగల్ టీమ్. రామ్ గోపాల్ వర్మ వ్యక్తిగత విచారణకు రాలేడని, BNSS చట్ట ప్రకారం వర్చ్యువల్ గా హాజరు అయ్యేందుకు అవకాశం ఉందన్న వర్మ తరపు లీగల్ టీమ్. ఏపీ పోలీసులు RGV ని డైరెక్ట్ గా అరెస్ట్ చేస్తే తాము చట్ట ప్రకారంగా ఎదుర్కొంటామంటున్నా లీగల్ టీమ్. ఏపీ పోలీసులు తదుపరి ఎటువంటి చర్యలు చేపడతారు, వర్మ ను అరెస్ట్ చేయకుండా వదిలేస్తారా లేక వెతికి మరి అరెస్ట్ చేస్తారా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది.
తాజావార్తలు
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!