Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Rashmika Mandanna In Krrish 4 Buzz On Pairing With Hrithik Roshan

Rashmika: బాలీవుడ్ భారీ ఫ్రాంచైజీ‌లో రష్మిక ఎంట్రీ..

Published Date :September 20, 2025 , 7:11 am
By Mounika
Rashmika: బాలీవుడ్  భారీ ఫ్రాంచైజీ‌లో రష్మిక ఎంట్రీ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

బాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన క్రిష్ ఫ్రాంచైజీ నాల్గవ భాగం (క్రిష్ 4)పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో హీరోగా హృతిక్ రోషన్ నటించనుండగా, దర్శకుడిగానూ ఆయనే బాధ్యతలు చేపట్టబోతున్నారని సమాచారం. అంతే కాదు ఈ చిత్రం 2026లో సెట్స్‌పైకి వెళ్లి, 2027లో ప్రేక్షకుల ముందుకు రానుందట. గత మూడు సినిమాల మాదిరిగానే ఇందులో కూడా సూపర్ హీరో ఎలిమెంట్స్, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రధాన ఆకర్షణగా ఉండబోతున్నాయి. ఇక తాజాగా ఈ మూవీలో హీరోయిన్‌గా..

టాలీవుడ్ నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను ఎంపిక చేసే దిశగా యూనిట్ సీరియస్‌గా ఆలోచిస్తోందని బాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే రష్మికతో బృందం సంప్రదింపులు ప్రారంభించినట్లు సమాచారం. ఆమెకు కథ, పాత్ర నచ్చితే త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. క్రిష్ 4 భారీ స్థాయిలో రూపొందనున్న నేపథ్యంలో, రష్మిక ఎంట్రీ ప్రాజెక్ట్‌కు మరింత ఆకర్షణను తీసుకురావడం ఖాయం. ఇక రష్మిక హృతిక్ జోడీగా స్క్రీన్‌పై కనిపిస్తే అది కొత్త ఫ్రెష్ కాంబినేషన్ అవుతుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విశేష అభిమానులను సంపాదించిన రష్మికకు ఇది బాలీవుడ్‌లో మరింత స్థాయిలో గుర్తింపుని తెచ్చే అవకాశం అని చెప్పవచ్చు. ఇక అభిమానులు మాత్రం ఈ కాంబినేషన్ కన్ఫర్మేషన్ కోసం ఎదురుచూస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Hrithik Roshan Rashmika movie
  • Hrithik Roshan superhero movie
  • Krrish 4 heroine
  • Krrish 4 release date
  • Krrish 4 updates

తాజావార్తలు

  • Prashanth Varma : కుమార స్వామి కథతో నిర్మాతగా ప్రశాంత్ వర్మ సినిమా.. దర్శకుడు ఎవరంటే?

  • Hyderabad Traffic Alert: హైదరాబాద్ వాసులకు అలెర్ట్.. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు..!

  • Araku Valley Earthquake: అరకు లోయలో అర్ధరాత్రి భూ ప్రకంపనలు.. ఇళ్లలోంచి బయటకు పరుగులు తీసిన జనాలు!

  • Bollywood Cinema : 15 ఏళ్ల క్రితం విడిపోయిన హీరో అండ్ డైరెక్టర్ కాంబో.. మళ్లీ ఇన్నాళ్లకు

  • Jowar Rava Upma Recipe: అటు రుచి, ఇటు ఆరోగ్యం.. నోరూరించే ‘జొన్న రవ్వ ఉప్మా’ చేసేయండి ఇలా..!

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions