రామ్ క్రేజ్ మాములుగా లేదుగా…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2020 జాబితాలో రామ్ పోతినేని అగ్రస్థానంలో నిలిచారు. టైమ్స్ సంస్థ ప్రతీ యేటా ప్రకటించే ‘మోస్ట్ డిజాయరబుల్ మెన్’… ప్రెస్టేజియస్ లిస్ట్ రిలీజైంది! హైద్రాబాద్ టైమ్స్ పట్టికలో టాప్ పొజీషన్ 2019లాగే 2020లోనూ విజయ్ దేవరకొండ వశమైంది! రెండవ స్థానాన్ని రామ్ పోతినేని సొంతం చేసుకున్నారు. 2019లో 3వ స్థానంలో నిలిచిన రామ్ ఈసారి ఒక సంఖ్యపైకి ఎగబాకి రెండవ స్థానంలో నిలిచాడు. రామ్ నటించిన ఒక్క సినిమా కూడా 2020లో విడుదల కాలేదు. అయినప్పటికీ ఈ జాబితాలో రెండవ స్థానంలో నిలవడం విశేషం. ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో రామ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయిందని చెప్పాలి. మ్యాన్లీ లుక్స్ తో మహిళలందరికీ హాట్ ఫేవరెట్‌గా ఉన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (3), రామ్ చరణ్ (4), నాగ శౌర్య (5), నాగ చైతన్య (6) స్థానాల్లో ఉన్నారు. ఇక రామ్ తదుపరి తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ‘రాపో 19’ ప్రముఖ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఆ తరువాత రామ్-మురుగదాస్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
Also Read
- Former Miss India: మాజీ మిస్ ఇండియాకు ఎట్టకేలకు బంపర్ ఆఫర్.. ‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్ సరసన ఛాన్స్!
- Telangana Film Chamber: సినిమా థియేటర్ల టికెట్ ధరలపై ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలి!
- Shiva Nirvana: రవితేజ ‘ఇరుముడి’లో విలన్ ఎవరో కాదు.. షాక్ ఇచ్చిన డైరెక్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ!
- Nagarjuna: ‘గీతాంజలి’ నా కెరీర్‌ను మార్చేసింది.. చైతూ, అఖిల్‌కు నాగార్జున బిగ్ అడ్వైజ్ ఇదే!
- Tags
తాజావార్తలు
-
Cupid Share: కండోమ్ కంపెనీకి కాసుల వర్షం.. రాబడి ఎంతో తెలుసా!
-
Lucknow Crime: భార్యను చంపి.. వాట్సాప్ స్టేటస్‌లో షాకింగ్ మెసేజ్! ఆ తర్వాత గంటల్లోనే మరో దారుణం, చివరికి సూసైడ్..
-
Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
-
Telangana High Court : కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై హైకోర్టు ఫైర్.. స్టే ఎత్తివేతకు నిరాకరణ.!
-
Former Miss India: మాజీ మిస్ ఇండియాకు ఎట్టకేలకు బంపర్ ఆఫర్.. ‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్ సరసన ఛాన్స్!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!