Ram Pothineni: ‘రామ్ 23’ కోసం శ్రీనిధితో చర్చలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా లవ్, యాక్షన్ ఎంటర్టైనర్లతో అలరించే రామ్.. మొదటిసారి తనే స్వయంగా ఒక అద్భుతమైన కథను సిద్ధం చేసుకుని దర్శకుడిగా మారుతున్నారు. ఈ చిత్రం పక్కా సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ (Psychological Action Thriller) బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుంది. జూన్ 2026 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా.. ఇందులో రామ్‌కు జోడీగా నటించే హీరోయిన్ విషయంలో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది.
ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌లో హీరోయిన్ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉండటంతో ‘కేజీఎఫ్’ చాప్టర్ 1 & 2 చిత్రాలతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) ని హీరోయిన్గా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిత్ర యూనిట్ శ్రీనిధి శెట్టికి కథను వివరించగా, వైవిధ్యమైన ఈ స్క్రిప్ట్ ఆమెకు బాగా నచ్చిందని సమాచారం. ప్రస్తుతం రెమ్యునరేషన్.. డేట్స్ గురించిన చర్చలు జరుగుతుండగా.. త్వరలోనే ఆమె సైన్ చేయనుందని, మేకర్స్ దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వనున్నారని టాక్. ఈ సినిమాలో రామ్ పోతినేని ‘వీరా’ (Veera) అనే ఎంతో పవర్ఫుల్ కాంప్లెక్స్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో కనిపించనున్నారు. హీరోగా తనే నటిస్తూ, డైరెక్షన్ చేయడం అనేది రామ్ కెరీర్లోనే అతిపెద్ద ఛాలెంజ్ అని చెప్పవచ్చు.
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
తాజావార్తలు
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!