Rajnikanth : వేట్టయాన్ ట్విట్టర్ రివ్యూ.. సరే సరే లే ఎన్నెన్నో అనుకుంటాం..
- నేడు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజైన వేట్టయాన్
- తమిళనాడులో థియేటర్స్ వద్ద రజనీ ఫ్యాన్స్ రచ్చ రచ్చ
- రజనీకాంత్ కటౌట్స్ కు పాలాభిషేకాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న చిత్రం వేట్టయాన్. జై భీమ్ వంటి సినిమాను తెరకెక్కించిన టీజే జ్ఞానవేల్ వేట్టయాన్ కు దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 10న( గురువారం ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా భాషలలో తెరకెక్కిన ఈ సినిమాను భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించే లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమా నిర్మించింది. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై మరింత అంచనాలు పెంచింది.నేడు తెల్లవారు జామున ఉదయం 4: 00 గంటల స్పెషల్ ప్రీమియర్స్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ఇక ఈ చిత్రన్ని వీక్షించిన కొందరు నెటిజన్స్ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని వెల్లడిచారు. మరి వేట్టయాన్ పైనెటిజన్స్ రివ్యూ ఎలా ఉందొ చదివేద్దాం పదండి.
వెట్టయన్ మొదటి భాగం ఇటీవలి కాలంలో వచ్చిన బెస్ట్ స్క్రిప్ట్‌లలో ఒకటిగా నిలుస్తుందని చెప్పడంలో సందేహం లేదు. దర్శకుడు టీజే జ్ఞానవేల్ సామాజిక మెసేజ్ తో కూడిన ఆలోచింపజేసే సందేశంతో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ,కథాంశాన్ని రూపొందించారు. రేసీ స్క్రీన్‌ప్లే మరియు దర్శకత్వం మిమ్మల్ని స్క్రీన్‌కి కట్టిపడేస్తుంది. రజనీ, అమితాబ్, ఫహద్ సింప్లీ సూపర్బ్. కానీ కామెడీ కోరుకుంటే మాత్రం మిమ్మల్ని కాస్త నిరుత్సహ పరుస్తుంది. ఫస్ట్ హాఫ్ ను అద్భుతంగా తెరెకెక్కించిన జ్ఞానవేల్ సెకండ్ హాఫ్ కాస్త తడబడ్డాడు. సెకండ్ హాఫ్ ను కొద్దిగా ఫాస్ట్ గా నడిపి ఉంతే బాగుండేది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అనిరుధ్ తన BGM తో సినిమాకు మరింత హైప్ తెచ్చాడు. అలాగే అనిరుధ్ ఓ షాట్ లో తళుక్కున మెరిశాడు. మొత్తానికి వేట్టయాన్ మొదటి భాగం దీపావళి, సెకండ్ హాఫ్ కార్తీక దీపం లా ఉందని తెలుస్తుంది.
Also Read
- Vijay Antony: సీఎం విజయ్‌ని కలిసిన ‘బిచ్చగాడు’ హీరో.. నెట్టింట వైరల్‌గా మారిన ఫోటోలు!
- Peddi Pre Review : ‘పెద్ది’ ప్రీ రివ్యూ.. రామ్ చరణ్ కెరీర్లోనే ‘కల్ట్ క్లాసిక్’.. థియేటర్లు బద్దలైపోవడం ఖాయం!
- Jagapathi Babu: ఒకప్పటి స్టార్ హీరో.. రోడ్డుపై అంతలా తిరిగినా ఎవరూ గుర్తుపట్టలేదు? వైరల్ అవుతున్న వీడియో!
- Trisha: త్రిషకు మెగా కోడలు సర్ప్రైజ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఉపాసన స్పెషల్ గిఫ్ట్!
తాజావార్తలు
-
North Korea: ఫుట్‌బాల్ టోర్నమెంట్లో చరిత్ర సృష్టించిన ఉత్తర కొరియా జట్టు.. షేక్‌హ్యాండ్చి అభినందించిన కిమ్.. సెలబ్రేషన్స్ వైరల్!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
TMC Crisis: మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా..
-
Special Trains: సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.. 132 ప్రత్యేక రైళ్ల సర్వీసు పొడిగింపు..
-
Pawan Kalyan: అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు.. మరోసారి తెలంగాణ వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్..
ట్రెండింగ్
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్‌గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!