SSMB29: అంతా సీక్రెట్.. నో ఫోన్స్ అంటూ అగ్రిమెంట్
- మహేష్ బాబు హీరోగా రాజమౌళి సినిమా
- ఈ మధ్యనే సినిమా ఓపెనింగ్
- షూటింగ్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్న రాజమౌళి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎస్ఎస్ రాజమౌళి తన సినిమాలు విషయంలో ఎంత కేర్ తీసుకుంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రమోషన్స్ విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకునే ఆయన మహేష్ బాబుతో చేయబోతున్న సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబు కెరీర్లో 29వ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ సినిమా మంచి ఎలాంటి సమాచారం బయటకు లీక్ కాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే తన కోర్ టీం మొత్తం అందరి చేత నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ అంటే సినిమా గురించి ఎలాంటి వివరాలు బయటకు లీక్ చేయము అంటూ అగ్రిమెంట్లు చేయించుకుంటున్నారు. ఒక వేళ అగ్రిమెంట్ మీరి ఏదైనా సమాచారం లీక్ చేస్తే కనుక వారు భారీగా నష్టపరిహారం చెల్లించే విధంగా అగ్రిమెంట్లు రాస్తున్నారని తెలుస్తోంది.
Kissik Song: కిస్సిక్ సాంగ్ కి ఒక్కరోజే ప్రాక్టీస్.. వాళ్ళు ప్రొఫెషనల్స్ అబ్బా!
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
మరోపక్క షూటింగ్ సమయంలో కూడా లీడ్ యాక్టర్ మొదలు ఎలాంటి యాక్టర్ అయినా సెల్ఫోన్ వదిలేసిన తర్వాతే సెట్లోకి ఎంట్రీ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా షూటింగ్ సెట్స్ ఫోటోలు సైతం బయటికి వెళ్లకుండా ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన పాస్పోర్ట్ తీసుకుని ఒక వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతానికి షూటింగ్ కూడా మొదలైపోయింది అని తెలుస్తోంది. ఎవరూ ఊహించని విధంగా ఊహించని ప్రాంతంలో సీక్రెట్ గా సినిమా షూటింగ్ నిర్వహిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయి అనేది మాత్రం తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?