Raj Tarun : లావణ్య రాజ్ తరుణ్ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాల కంటే ఎక్కువ కాంట్రవర్సీ లతోనే హైలైట్ అవుతున్న హీరో ఎవరు అంటే రాజ్ తరుణ్ అనే చెప్పాలి. బిగినింగ్ లో హీరోగా వరుస హిట్స్ అందుకున్నాడు రాజ్ తరుణ్.. ప్రజెంట్ ఇప్పుడు తక్కువ సినిమాలే చేస్తునాడు. అవి కూడా ముందులా పెద్దగా హిట్ అవ్వడం లేదు. మువీస్ విషయం పక్కన పెడితే రాజ్ తరుణ్ పై ఎలాంటి షాకింగ్ ఆరోపణలు కాంట్రవర్సీలు మొదలయ్యాయె తెలిసింతే. రాజ్ తరుణ్ తనని వాడుకొని మోసం చేసాడని, ప్రేమించి పెళ్లి కూడా చేసుకొని ఇప్పుడు తనని వదిలేసాడు అంటూ పెద్ద రచ్చ చెస్తోంది మాజీ ప్రేయసి లావణ్య. ఈ విషయానికి సంబంధించి రోజుకో వార్త వైరల్ అవుతుంది. ప్రస్తుతం లావణ్య ఉంటున్న రాజ్ తరుణ్ ఇంటిని ఆమె వదిలి వెళ్లాలని, రాజ్ తరుణ్ తల్లిదండ్రులు లావణ్య ఉంటున్న ఇంటిముందు వాగ్వాదానికి దిగారు. ఇల్లు తమదంటూ రాజ్ పేరెంట్స్ వెళ్లగా.. ఇక్కడ మీకు ఏ ఇల్లు లేదంటూ వారిని బయటకు పంపించింది లావణ్య. దీంతో రాజ్ తరుణ్ పేరెంట్స్ ఆ ఇంటిముందు ధర్నాకు దిగారు. ఇంతలోనే మరో ట్వీస్ట్ ఏంటీ అంటే..
Also Read: Drishyam 3 : పాన్ ఇండియా లెవల్‌లో దృశ్యం- 3..!
Also Read
- Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
- BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
- Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
- The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
గతంలో మినిస్టర్ దగ్గర రూ.50 లక్షలు అప్పు తీసుకున్నారట లావణ్య రాజ్, తరుణ్. అది కూడా ఇల్లు పేపర్స్ తనఖా పెట్టి 35 లక్షలు రాజ్ తరుణ్, 15 లక్షలు లావణ్య తీసుకున్నారట. దీంతో ఈ ఇద్దరి వివాదంలోకి ఎంట్రీ ఇచ్చారు మినిస్టర్. రెండు రోజుల్లో డబ్బులు ఇవ్వకపోతే ఇల్లు ఆక్యుపై చేస్తామంటూ, ఇల్లు ఎవరు పేరు పైన ఉందో డబ్బులు ఇవ్వకపోతే సంతకం పెట్టి హ్యాండ్ ఓవర్ చేయాలి అంటూ, ఇవ్వలేకపోతే ఇల్లు ఖాళీ చేయండి అంటూ మినిస్టర్ అనుచరుల తెలిపారు తెలిసారట. ప్రజంట్ ఈ వార్తతో మరోసారి ఈ జంట వైరల్ అవుతుంది.
తాజావార్తలు
-
Raptee.HV T30: రాప్టీ.హెచ్‌వి T30 ఎలక్ట్రిక్ బైక్.. 150KM రియల్ రేంజ్, కారు ఛార్జర్‌తో ఛార్జింగ్!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
-
Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
-
Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!