Site icon NTV Telugu

Raj Tarun : లావణ్య రాజ్ తరుణ్ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్

Rajtarun, Lavanya

Rajtarun, Lavanya

టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాల కంటే ఎక్కువ కాంట్రవర్సీ లతోనే హైలైట్‌ అవుతున్న హీరో ఎవరు అంటే రాజ్ తరుణ్ అనే చెప్పాలి. బిగినింగ్ లో హీరోగా వరుస హిట్స్ అందుకున్నాడు రాజ్ తరుణ్.. ప్రజెంట్ ఇప్పుడు తక్కువ సినిమాలే చేస్తునాడు. అవి కూడా ముందులా పెద్దగా హిట్ అవ్వడం లేదు. మువీస్ విషయం పక్కన పెడితే రాజ్ తరుణ్ పై ఎలాంటి షాకింగ్ ఆరోపణలు కాంట్రవర్సీలు మొదలయ్యాయె తెలిసింతే. రాజ్ తరుణ్ తనని వాడుకొని మోసం చేసాడని, ప్రేమించి పెళ్లి కూడా చేసుకొని ఇప్పుడు తనని వదిలేసాడు అంటూ పెద్ద రచ్చ చెస్తోంది మాజీ ప్రేయసి లావణ్య. ఈ విషయానికి సంబంధించి రోజుకో వార్త వైరల్ అవుతుంది. ప్రస్తుతం లావణ్య ఉంటున్న రాజ్ తరుణ్ ఇంటిని ఆమె వ‌దిలి వెళ్లాల‌ని, రాజ్ త‌రుణ్ త‌ల్లిదండ్రులు లావ‌ణ్య ఉంటున్న ఇంటిముందు వాగ్వాదానికి దిగారు. ఇల్లు తమదంటూ రాజ్ పేరెంట్స్ వెళ్లగా.. ఇక్కడ మీకు ఏ ఇల్లు లేదంటూ వారిని బయటకు పంపించింది లావణ్య. దీంతో రాజ్ త‌రుణ్ పేరెంట్స్ ఆ ఇంటిముందు ధర్నాకు దిగారు. ఇంతలోనే మరో ట్వీస్ట్ ఏంటీ అంటే..

Also Read: Drishyam 3 : పాన్‌ ఇండియా లెవల్‌లో దృశ్యం- 3..!

గతంలో మినిస్టర్ దగ్గర రూ.50 లక్షలు అప్పు తీసుకున్నారట లావణ్య రాజ్, తరుణ్. అది కూడా ఇల్లు పేపర్స్ తనఖా పెట్టి 35 లక్షలు రాజ్ తరుణ్, 15 లక్షలు లావణ్య తీసుకున్నారట. దీంతో ఈ ఇద్దరి వివాదంలోకి ఎంట్రీ ఇచ్చారు మినిస్టర్. రెండు రోజుల్లో డబ్బులు ఇవ్వకపోతే ఇల్లు ఆక్యుపై చేస్తామంటూ, ఇల్లు ఎవరు పేరు పైన ఉందో డబ్బులు ఇవ్వకపోతే సంతకం పెట్టి హ్యాండ్ ఓవర్ చేయాలి అంటూ, ఇవ్వలేకపోతే ఇల్లు ఖాళీ చేయండి అంటూ మినిస్టర్ అనుచరుల తెలిపారు తెలిసారట. ప్రజంట్ ఈ వార్తతో మరోసారి ఈ జంట వైరల్ అవుతుంది.

Exit mobile version