Kanchana4: ‘కాంచన 4’ నుండి.. ఫ్యాన్స్‌కు షాకింగ్ అప్‌డేట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హారర్ కామెడీ సినిమాలకు సౌత్‌లో ప్రత్యేకమైన క్రేజ్ తీసుకొచ్చిన హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్ తన ‘ముని’, ‘కాంచన’ సిరీస్‌లతో ప్రేక్షకులను ఎన్నో ఏళ్లుగా అలరిస్తున్నారు. ముఖ్యంగా హారర్‌తో పాటు కామెడీని కలిపి ఆయన చూపించిన స్టైల్‌కు భారీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ప్రతి భాగం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో ‘కాంచన’ ఫ్రాంచైజీకి ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ ఏర్పడింది. అయితే ఇప్పుడు ఈ సిరీస్‌కు ముగింపు దగ్గరపడినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం తెరకెక్కుతున్న ‘కాంచన 4’ ఈ ఫ్రాంచైజీలో చివరి సినిమా కావచ్చని సమాచారం. ‘ముని’తో మొదలైన ఈ ప్రయాణాన్ని గ్రాండ్‌గా ముగించాలని లారెన్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ వార్త అభిమానులకు కాస్త నిరాశ కలిగించినా, లారెన్స్ మాత్రం ఇకపై కొత్త జానర్లలో సినిమాలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకే తరహా కథలకు పరిమితం కాకుండా, కొత్త ఫ్రాంచైజీలు మరియు ప్రయోగాత్మక కథలపై దృష్టి పెట్టనున్నారట. ప్రస్తుతం ‘కాంచన 4’ షూటింగ్‌లో బిజీగా ఉన్న లారెన్స్, ఈ సినిమాలో పూజా హెగ్డే ,నోరా ఫతేహివంటి స్టార్లను తీసుకుని పాన్ ఇండియా స్థాయిలో భారీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత లారెన్స్ తన ఫోకస్‌ను ‘బెంజ్’ (Benz) లోకేష్ కనగరాజ్ ప్రాజెక్టుల వైపు మళ్ళించబోతున్నారని సమాచారం.
Also Read
- Hrudayam Murali: ‘బాయ్స్’ తర్వాత మళ్లీ నటుడిగా తమన్.. 'హృదయం మురళి' ట్రైలర్ చూశారా?
- Tollywood : నిర్మాతల్లో మొదలైన మార్పు.. ఇక హీరోలకు నో రెమ్యునరేషన్స్
- Jayam Ravi: "నన్ను క్షమించండి.. ఇకపై మోసం చేయను".. భావోద్వేగానికి గురైన స్టార్ హీరో!
- Tridha Choudhury : నరకం చూశాను.. గదిలో బందీనై రోజూ ఏడ్చేదాన్ని: స్టార్ నటి షాకింగ్ నిజాలు!
తాజావార్తలు
-
Hrudayam Murali: ‘బాయ్స్’ తర్వాత మళ్లీ నటుడిగా తమన్.. ‘హృదయం మురళి’ ట్రైలర్ చూశారా?
-
Meta: సోషల్ మీడియా చరిత్రలోనే నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్! మెటాకు ఏకంగా రూ.120 లక్షల కోట్ల జరిమానా?
-
Bihar: ప్రశాంత్ కిషోర్‌కు పోటీగా బీజేపీ నుంచి అభిషేక్ కుమార్.. బంకీపూర్ బైపోల్స్‌లో టఫ్ ఫైట్
-
CM Revanth Reddy : కడియంపై కొండా సురేఖ ఫిర్యాదు.. సీఎం రేవంత్‌కు లేఖ.!
-
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. భూములిచ్చేవారికి కౌలు రూ.40 వేలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్‌తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!