Dhanunjay: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ‘పుష్ప’ విలన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ నుండి విడుదలైన ‘పుష్ప’ మూవీ ఎలాంటి సెన్‌సెషనల్ హిట్ అందుకుందో చెప్పర్లేదు. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.ఇక ఈ మూవీతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారారు డాలీ ధనుంజయ్ అలియాస్ జాలిరెడ్డి. అతని విలనిజంతో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాడు. ఇక ఇటీవల ధన్యత అనే అమ్మాయితో ధనుంజయ్‌కి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. గతేడాది నవంబరులో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఈ జంట.. ఫిబ్రవరి 15,16 న మా పెళ్లి జరుగుతుందంటూ సోషల్ మీడియాలో ద్వారా తెలిపారు. ఇక చెప్పినట్లుగానే వివాహం బంధం లోకి అడుగుపెట్టారు.
Also Read: Nidhi Agrawal: వీరమల్లు ల్లో ఎన్నో సర్‌ప్రైజ్‌లు దాగి ఉన్నాయి: నిధి అగర్వాల్
Also Read
- ‘DC’ కోసం లోకేష్ కనగరాజ్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్.. గాయమైనా వెనక్కి తగ్గలేదట! వీడియో చూస్తే షాకే..
- Tollywood Directors: రాజమౌళి హిట్ ఫార్ములా.. ఇప్పుడు సుక్కుతో సహా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లందరిదీ అదే దారేనా?
- Allu Arjun: అల్లు ఆర్మీకి షాకింగ్ న్యూస్! బన్నీతో సినిమా ఉంటుందా? ఉండదా? సందీప్ బ్రదర్ కామెంట్స్ వైరల్!
- Toxic: టాక్సిక్ సెన్సార్ కట్స్.. నిజంగా షాకింగే!
ఫిబ్రవరి 16 అంటే ఈ రోజు మైసూర్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఇరు కుటుంబల సమక్షంలో ఎంతో గ్రాండ్‌గా మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. చిన్నప్పటి నుంచి చదువుకున్న ఊరు కావడంతో అక్కడే పెళ్లి చేసుకోవాలని ధనుంజయ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వివాహ వేడుకకు ముందు శనివారం (ఫిబ్రవరి 15) రాత్రి రిసెప్షన్ ఏర్పాటు చేశారు. కాగా ఈ రిసెప్షన్‌కి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించారు. డైరెక్టర్ సుకుమార్ కూడా రిసెప్షన్ వేడుకకు హాజరయ్యారు.అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే.. ధనంజయ అసలు పెళ్లి చేసుకోనని ఇంట్లో వారిని బాగా విసిగించాడట. దీంతో అతడిని ఎలా ఒప్పించాలి అని తల్లి సావిత్రమ్మ తెగ టెన్షన్ పడుతూనే.. పెళ్ళి చేసుకోమని గత ఐదేళ్లుగా వెంట పడటం తో అమ్మ మాట కాదనలేక ఎట్టకేలకు పెళ్లికి ఓకే చెప్పాడట ధనంజయ.
- Tags
తాజావార్తలు
-
‘DC’ కోసం లోకేష్ కనగరాజ్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్.. గాయమైనా వెనక్కి తగ్గలేదట! వీడియో చూస్తే షాకే..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Steve Waugh Praises Vaibhav Sooryavanshi: బ్రాడ్‌మన్, గిల్‌క్రిస్ట్ తర్వాత వైభవ్..? బేబీ బాస్‌పై ఆస్ట్రేలియా దిగ్గజం సంచలన వ్యాఖ్యలు
-
Meloni-Trump: ట్రంప్‌తో సంబంధాలపై మెలోని సంచలన వ్యాఖ్యలు
-
Mahesh Goud: కొండా సురేఖను గతంలో కాపాడాం.. ఇప్పుడు అవకాశం లేదు.. టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!