NTV Telugu Site icon

Pushpa2TheRule: పుష్ప 2 వరల్డ్ వైడ్ బిజినెస్ వివరాలు..బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే..?

Untitled Design (11)

Untitled Design (11)

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప – 2. అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్, సాంగ్స్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. డిసెంబరు 6న రిలీజ్ కానున్న పుష్ప -2 బిజినెస్ వివరాలు ఒకసారి పరిశీలిస్తే

థియేట్రికల్ రైట్స్ –

నార్త్ ఇండియా : రూ. 200 కోట్లు

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ): రూ. 150 కోట్లు

తమిళనాడు మరియు కేరళ : రూ. 50 కోట్లు

(KA కర్ణాటక) : రూ. 50 కోట్లు

OS (ఓవర్సీస్) : రూ.  75 కోట్లు

మొత్తం వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్: రూ. 525 కోట్లు

నాన్-థియేట్రికల్ రైట్స్ – 

OTT హక్కులు : రూ.  275 కోట్లు

ఆడియో రైట్స్: రూ.  65 కోట్లు

శాటిలైట్ రైట్స్: రూ.  85 కోట్లు

మొత్తం నాన్-థియేట్రికల్ రైట్స్: రూ. 425 కోట్లు

మొత్తం ప్రీ-రిలీజ్ బిజినెస్: ₹950 కోట్లు

బడ్జెట్: రూ.  500 కోట్లు

 

బ్రేక్ఈవెన్ టార్గెట్స్ – 

నార్త్ ఇండియా బ్రేక్ ఈవెన్: రూ. 430 కోట్లు

ఆంధ్రప్రదేశ్-  తెలంగాణ బ్రేక్ఈవెన్ : రూ. 300 కోట్లు

తమిళనాడు – కేరళ) బ్రేక్ ఈవెన్ : రూ.  120 కోట్లు

కర్ణాటక బ్రేక్ ఈవెన్ : రూ. 115 కోట్లు

OS (ఓవర్సీస్) బ్రేక్ ఈవెన్: రూ.  150 కోట్లు

మొత్తం బ్రేక్ ఈవెన్  టార్గెట్ : రూ. 1,115 కోట్లు.

Note: ఈ వివరాలు మాకున్న సమాచారం మేరకు అందించబడినవి మాత్రమే..

పుష్ప -2 కు ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ చూస్తే బ్రేక్ ఈవెన్ సునాయాసంగా సాధిస్తుందని అంచనా వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు. ఈ చిత్రంతో అల్లు అర్జున్ రేంజ్ గ్లోబల్ స్థాయికి చేరుకుంటుందని యూనిట్ నమ్మకంగా ఉంది.