NTV Telugu Site icon

Pushpa 2 : పుష్ప ఓవర్సీస్ వసూళ్లు ఆల్ టైమ్ టాప్ – 3

Pushpa2 (3)

Pushpa2 (3)

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, సుకుమార్‌ ల ‘పుష్ప-2’ . ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్స్ తో డిసెంబరు 4న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. మొదట ఆట నుండి హిట్ టాక్ తెచ్చుకున్న పుష్ప మొదటి రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో నంబర్స్ ఆల్ టైమ్ హయ్యెస్ట్ ఉండేలా కనిపిస్తోంది. డే -1 కలెక్షన్స్ పై అధికారకంగా ఎటువంటి ప్రకటన చేయలేదు మైత్రీ మూవీ మేకర్స్.

Also Read : Suriya : కంగువ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే

అటు ఓవర్సీస్ లో పుష్ప రికార్డు స్థాయి ఓపెనింగ్ అందుకుది. నార్త్ అమెరికాలో కేవలం అడ్వాన్స్ సేల్స్ లో 3.33 మిలియన్ రాబట్టి ఆల్ టైమ్ హయ్యెస్ట్ అడ్వాన్స్ సేల్స్ రాబట్టిన 3వ సినిమాగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక రిలీజ్ రోజు 1.1 మిలియన్ కొల్లగొటట్టింది పుష్ప -2. మొత్తంగా ఇప్పటివరకు 4.4 మిలియన్ వసూళ్లు రాబట్టి పుష్ప రూల్ మొదలెట్టింది, నేడు రేపు వీకండ్ కావడంతో కలెక్షన్స్ భారీగా వచ్చే ఛాన్స్ ఉంది. భాషల వారిగా డే -1 ఏ లాంగ్వేజ్ లో ఎంత కలెక్ట్ చేసింది అంటే తెలుగు : $757K, హిందీ – $242K, తమిళ్ – $17K, మలయాళం – $పుష్ప ఓవర్సీస్ వసూళ్లు రికార్డు బ్రేకింగ్4K, కన్నడ – $66 వసూళ్లు రాబట్టింది. మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా ఇప్పటికి ఆ రికార్డ్ ప్రభాస్ నటించిన బాహుబలి -2 పేరిట ఉంది. నార్త్ అమెరికాలో ఈ సినిమా 1,977,132 డాలర్స్ టాప్ 1 లో ఉంది.

Show comments