Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Cinema News Priyanka Chopra Ranks 27 On Instagram Rich List 2021

ఇన్‌స్టాగ్రామ్ రిచ్‌లిస్ట్‌ లో గ్లోబల్ బ్యూటీ… సంపాదన చూస్తే షాక్…!!

Published Date :July 2, 2021 , 11:15 am
By Prakash
ఇన్‌స్టాగ్రామ్ రిచ్‌లిస్ట్‌ లో గ్లోబల్ బ్యూటీ… సంపాదన చూస్తే షాక్…!!
  • Follow Us :
  • google news
  • dailyhunt

సామాజిక మాధ్యమాల్లో భారీగా యూజర్స్ ఉన్న వాటిల్లో ఇన్‌స్టాగ్రామ్ కూడా ఒకటి. అయితే ఇందులో ఫోటోలు, వీడియోలు లాంటివి పోస్ట్ చేయడమే కాకుండా డబ్బు కూడా సంపాదించొచ్చు. ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్న సెలెబ్రిటీలంతా ఇప్పుడు ఈ సోషల్ మీడియా మాధ్యమంలో అదే పనిలో ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్ లో భారీ సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్న స్టార్స్ అంతా తమ ఖాతాలలో పలు యాడ్లను పోస్ట్ చేస్తూ ఇంకా రిచ్ అయిపోతున్నారు. అయితే ఇందులో ఎవరెవరు ఎంత సంపాదిస్తున్నారు అనే విషయాన్నీ తాజాగా “హోపర్ హెచ్ క్యూ” విడుదల చేసింది. “ఇన్‌స్టాగ్రామ్ రిచ్ లిస్ట్-2021” అంటూ వారు రిలీజ్ చేసిన ఈ లిస్ట్ మన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా 27వ స్థానంలో నిలిచారు.

Read Also : భారీ రేటుకు “మేజర్” హిందీ శాటిలైట్ రైట్స్

మన గ్లోబల్ స్టార్ ఒక ఇన్‌స్టా పోస్టుకు రూ.3 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. దీనితో ఇన్‌స్టాగ్రామ్ రిచ్‌లిస్ట్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే భారతీయ నటిగా ప్రియాంక నిలిచింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు 64 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. 2020లో ప్రియాంక 19వ స్థానంలో ఉండగా… ఇప్పుడది 27వ స్థానానికి పడిపోవడం గమనార్హం. సెలబ్రిటీలు, క్రీడా ప్రముఖులు, ఇతర ప్రముఖుల జాబితాలో విరాట్ కోహ్లీ 19వ స్థానంలో నిలిచారు. ఈ క్రీడాకారుడు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్టుకు గానూ రూ.5 కోట్లు వసూలు చేస్తున్నాడు. ఆ తరువాత ఈ లిస్ట్ లో స్థానం సంపాదించుకున్న రెండవ భారతీయ స్టార్ ప్రియాంక. ఇక ఈ లిస్ట్ లో ప్రముఖ ఫుట్ బాల్ ఛాంపియన్ క్రిస్టియానో రోనాల్డో మొదటి స్థానంలో నిలవగా, బాలీవుడ్ స్టార్ రాక్ రెండవ స్థానాన్ని సొంతం చేసుకున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Instagram Rich List-2021
  • Priyanka Chopra

తాజావార్తలు

  • Balakrishna : చిన్నారి ప్రాణం కోసం ‘బాలయ్య’ పిలుపు.. ₹16 కోట్ల ఇంజెక్షన్ కోసం విరాళాలివ్వండి!

  • కొత్త లుక్, అప్డేటెడ్ ఫీచర్లతో మళ్లీ మార్కెట్‌లోకి Bajaj Pulsar 180 రీలాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • Samsung Smartphones: మళ్లీ ధరలు పెంచిన శాంసంగ్‌.. ఏ ఫోన్ ఎంత ధర పెరిగిందంటే..

  • Jeevan Reddy : అన్నా.. నన్ను దేవుడే పంపిండు మీతో కలిసి పని చేయమని.. కేసీఆర్‌తో జీవన్ రెడ్డి భావోద్వేగం..

  • Pakistan-Israel: చర్చలకు ముందు పాకిస్తాన్‌లో ఇజ్రాయిల్ భయాలు..

ట్రెండింగ్‌

  • Nothing నుంచి సర్ప్రైజ్.. ట్రిపుల్ కెమెరా, మెటల్ ఫ్రేమ్ తో రాబోతున్న CMF Phone 3 Pro..!

  • AI Impact on Jobs: ఆంత్రోపిక్ షాకింగ్ రిపోర్ట్.. కోడింగ్ నుంచి సేల్స్ వరకు ఈ టాప్ 10 కెరీర్లు ముగిసినట్టే..!

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions