వైట్ డ్రెస్ లో ప్రియాంక చోప్రా క్లాసీ లుక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీ గర్ల్ ప్రియాంక చోప్రా తాజాగా షేర్ చేసిన పిక్స్ లో వైట్ డ్రెస్ లో క్లాసీ లుక్స్ తో ఆకట్టుకుంటోంది. వృత్తిపరంగా యునైటెడ్ కింగ్‌డమ్‌లో తిరుగుతున్న ఆమె ఎప్పటికప్పుడు తన తాజా ఫొటోలతో అభిమానులను ట్రీట్ చేస్తుంది. ఆమె తన తండ్రికి అంకితం చేసిన పచ్చబొట్టు ‘డాడీస్ లిల్ గర్ల్’ అని కూడా ఫోటోలలో కనిపిస్తుంది. ఆమె సొగసైన నెక్‌పీస్, చెవిపోగులు, రింగులతో అద్భుతంగా కన్పిస్తోంది. గజిబిజిగా ఉండే బన్ హెయిర్‌స్టైల్‌తో ఈ దివా తన లుక్ ను కంప్లీట్ చేసింది. “సెల్ఫీ మోడ్” అంటూ ఈ పిక్స్ ను షేర్ చేసింది. ఆమె ఫోటోకు ప్రతిస్పందిస్తూ నిక్ జోనస్ “యు ఆర్ హాట్” అని రాశారు. అతను లవ్‌స్ట్రక్ ఎమోజీని కూడా జోడించాడు.
Read Also : “లక్ష్య” దర్శకుడికి షాక్ ఇచ్చిన నాగశౌర్య
Also Read
- Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
- NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట'మాస్' చూపించబోతున్నారు
- Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ఇక ప్రియాంక చోప్రా ప్రస్తుతం రాబోయే వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ చిత్రీకరణలో బిజీగా ఉంది. లండన్‌లో దీనిని చిత్రీకరిస్తున్నారు. ఇందులో రిచర్డ్ మాడెన్, స్టాన్లీ టుసీ ఉన్నారు. ఆమె మ్యాట్రిక్స్ తదుపరి ఎడిషన్‌తో పాటు ‘టెక్స్ట్ ఫర్ యు’ అనే అమెరికన్ ఫిల్మ్‌లో కూడా కనిపించనుంది. ఇక ప్రియాంక చోప్రా చివరగా రాజకుమార్ రావు, ఆదర్శ్ గౌరవ్ నటించిన ‘ది వైట్ టైగర్’ చిత్రంలో కనిపించింది. అలాగే షోనాలి బోస్ ‘ది స్కై ఈజ్ పింక్’లో కూడా నటించింది. ఇందులో ఫర్హాన్ అక్తర్, జైరా వాసిమ్ నటించారు.
తాజావార్తలు
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
-
Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
-
NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట’మాస్’ చూపించబోతున్నారు
ట్రెండింగ్
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!