దేశీ గర్ల్ ప్రియాంక చోప్రా తాజాగా షేర్ చేసిన పిక్స్ లో వైట్ డ్రెస్ లో క్లాసీ లుక్స్ తో ఆకట్టుకుంటోంది. వృత్తిపరంగా యునైటెడ్ కింగ్‌డమ్‌లో తిరుగుతున్న ఆమె ఎప్పటికప్పుడు తన తాజా ఫొటోలతో అభిమానులను ట్రీట్ చేస్తుంది. ఆమె తన తండ్రికి అంకితం చేసిన పచ్చబొట్టు ‘డాడీస్ లిల్ గర్ల్’ అని కూడా ఫోటోలలో కనిపి�