Suriya-46 : సూర్య కోసం వెంకీ ‘యూనివర్సల్’ స్కెచ్.. అందరికీ అర్థమయ్యేలా స్పెషల్ టైటిల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా తమిళ సినిమాల టైటిల్స్ ఇతర భాషల వారికి అర్థం కావడం కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ, దర్శకుడు వెంకీ అట్లూరి తన గత చిత్రాలైన ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ల తరహాలోనే ఈ సినిమాకు కూడా అన్ని భాషల ప్రేక్షకులకు సులభంగా కనెక్ట్ అయ్యే పేరును వెతుకుతున్నారు. ఈ క్రమంలో ‘విశ్వనాధం అండ్ సన్స్’ అనే టైటిల్‌ను మేకర్స్ దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
Also Read : Ranveer : రణవీర్ సింగ్ సౌత్ ఎంట్రీ.. బోయపాటి, శంకర్‌లతో భారీ సినిమాలు నిజమేనా?
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఈ టైటిల్ వల్ల ఉన్న పెద్ద ప్లస్ ఏంటంటే.. తెలుగులో ‘విశ్వనాధం అండ్ సన్స్’ అని, తమిళంలో ‘విశ్వనాధన్ అండ్ సన్స్’ అని, కన్నడలో ‘విశ్వనాధ అండ్ సన్స్’ అని చిన్న మార్పులతో పిలుచుకోవచ్చు. దీనివల్ల అన్ని భాషల ప్రేక్షకులకు ఒకే రకమైన ఫీల్ కలుగుతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని 2027 జూలైలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. సూర్య మార్క్ నటనకు, వెంకీ అట్లూరి మార్క్ ఎమోషన్స్ తోడైతే బాక్సాఫీస్ వద్ద మరో మ్యాజిక్ ఖాయమని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Ishan Kishan: శ్రేయస్ అయ్యర్ కోసం త్యాగం చేశా.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Astrology: అక్టోబర్ 07 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!