PEDDI : ‘పెద్ది’ కొత్త షెడ్యూల్ స్టార్ట్ .. ఇండియన్ సినిమాకు న్యూ బెంచ్‌మార్క్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’. ఈ టైటిల్ ప్రకటనతో పాటు విడుదలైన రెండు ఫస్ట్‌లుక్ పోస్టర్లతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది. జాతీయ అవార్డు గ్రహీత, “ఉప్పెన” ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని, ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో, విజనరీ నిర్మాత వెంకట సతీష్ కిలారు తన వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
Also Read : Samantha : సమంతకు ఏమైంది.. ఇంత సన్నగా మారిపోయిందేంటి..?
Also Read
- Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..'తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా'
- Raghavvi: రాఘవ లారెన్స్ కూతురు సంచలన నిర్ణయం.. హీరోయిన్గా కాకుండా ఆ రూట్లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ!
- Ranveer Singh : రణ్వీర్ సింగ్ పై బ్యాన్ ఎత్తివేసిన FWICE
- AA 23 : అల్లు అర్జున్ - లోకేష్ కనకరాజ్ సినిమా ఆగిపోయిందా? అసలు నిజమిదే!
తాజా సమాచారం మేరకు, “పెద్ది” సినిమా యొక్క తాజా షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జోరుగా కొనసాగుతోంది. ఈ భాగంలో, భారతీయ సినిమాలలో ఇప్పటివరకు చూసిన అత్యంత సాహసోపేతమైన యాక్షన్ సన్నివేశాలలో ఒకటిని చిత్రీకరించేందుకు ప్రత్యేకంగా ఒక భారీ రైలు సెట్ను నిర్మించారు. ఇప్పటివరకు భారతీయ చిత్ర పరిశ్రమలో ఇటువంటి స్కేల్లో రైలు సెటప్ ను చాలా అరుదుగా చూసాం. ఈ సెట్లో షూటింగ్ జరుగుతున్న యాక్షన్ సన్నివేశాలు పూర్తి స్థాయిలో హై-రిస్క్, హై-ఆక్టేన్ ఫీలింగ్‌ను కలిగించేలా ఉంటాయని సమాచారం. అయితే ఈ యాక్షన్ సీన్‌కి ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ నాభకాంత్ మాస్టర్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘పుష్ప 2’ లో చేసిన యాక్షన్ సీన్‌లకు ఆయన దక్కిన ప్రశంసల నేపథ్యంలో, ‘పెద్ది’లో కూడా మరోసారి తన టాలెంట్‌ను చూపించబోతున్నారు. ఇక రామ్‌చరణ్ పాల్గొన్న ఈ హై-రిస్క్, హై-ఆక్టేన్ స్టంట్, భారీ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ జూన్ 19 వరకు కొనసాగనుంది.
తాజావార్తలు
-
Annamalai: రేపు బీజేపీకి అన్నామలై రాజీనామా.!
-
Pawan Kalyan: కేబినెట్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం పవన్!
-
Upcoming K-Dramas : సస్పెన్స్ నుంచి రొమాంటిక్ దాకా… జూన్ లో చూడవలసిన 6 కొత్త కె-డ్రామాలు
-
OnePlus Turbo 6X: వన్‌ప్లస్ టర్బో 6x రిలీజ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్
-
Electricity Bill: ఇంట్లో ఈ పరికరాలే మీ కరెంట్ బిల్లును పెంచుతున్నాయా? అసలు నిజం ఇదే
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!