PEDDI : ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్.. మెగా ఫ్యాన్స్ రెడీగా ఉండండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న సినిమా పెద్ది. మైత్రీ మూవీ మేకర్స్ గర్వంగా సమర్పించగా సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. స్పోర్ట్స్ ప్రధాన అంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బుచ్చి బాబు భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా నటిస్తోంది. ఆ మధ్య రిలీజ్ చేసిన పెద్ది ఫస్ట్ గ్లిమ్స్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో చెప్పక్కర్లేదు. వచ్చే ఏడాది సమ్మర్ లో మార్చి 27 వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది పెద్ది.
Also Read : Suriya46 : సూర్య – వెంకీ అట్లూరి సినిమాకు భారీ ఓటీటీ డీల్.. నాగవంశీకి జాక్ పాట్
Also Read
మరోవైపు ఈ సినిమా షూటింగ్ ను చక చక చేసేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్స్ మధ్య యాక్షన్ సీన్స్ ఫినిష్ చేసారు. ఇప్పుడు కర్ణాటకలో భారీ సెట్స్ మధ్య సాంగ్ షూట్ చేస్తున్నారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీతో, ఈ పాట అద్భుతమైన విజువల్స్ తో సినిమాలో కీలకమైన హైలైట్‌లలో ఒకటిగా ఉండబోతోందట. కాగా ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అందుకు కోసం డేట్ ఫిక్స్ చేసారు మేకర్స్. మరికొద్ది రోజుల్లో రాబోతున్న దసరా పండుగా నాడు ఫెస్టివల్ కానుకగా పెద్ది ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. అందుకు సంబంధించి ఇప్పటికే సాంగ్ ను రెడీ చేసి హీరోకు వినిపించి అనుమతి తీసుకోవడం కూడా జరిగింది. ఇక ఈ దసరాకు మెగా ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చేందుకు వస్తున్నాడు పెద్ది. గెట్ రెడి మెగా ఫ్యాన్స్.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!