Pawan Kalyan : ఉత్తరాంద్ర to నెల్లూరు.. ఊపేసిన OG థియేట్రికల్ రైట్స్
- సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న OG
- భారీ ధర పలుకుతున్న OG థియేట్రికల్ రైట్స్
- త్వరలో రిలీజ్ డే అనౌన్స్ మెంట్ ఇచ్చే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్ సినిమా ఓజి (OG ), ఈ సినిమా షూట్ గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. నైట్ సీన్స్ ను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు సుజీత్. అందుకు సంబదించిన ఫోటోలు కూడా సోషల్ మీడియా లో హల్ చల్ చేసాయి. ప్రియాంక మోహన్ షూటింగ్ పార్ట్ కంప్లిట్ చేసాడు దర్శకుడు సుజిత్. ఇక ఇమ్రాన్, పవన్ కాంబోలో కీలక మైన సీన్స్ బాలన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.
Also Read : Rahasya Abbavaram : మా ఆయన కోసం ఈ మూవీ చూడండి.. అన్నట్టుగానే..
Also Read
- Buchi Babu: "నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా".. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
- Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
- Ram Charan : ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం?
- Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
తాజగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ బిజిసెస్ వివరాలు ట్రేడ్ వర్గాలను ఆశర్య పరుస్తున్నాయి. పవన్ గత సినిమాలను మించి OG థియేట్రికల్ బిజినెస్ జరగడం విశేషం. అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ ను పరిశీలిస్తే రూ. 70 కోట్ల రేంజ్ లో క్లోజ్ చేశారట నిర్మాత. ఇక తెలంగాణ నైజాం విషయానికి వస్తే రూ. 46 కోట్లు పలుకుతున్నాయి. ఇక మరొక కీలకమైన రాయల సీమ ఏరియాకు సంబంధించి ఇంకా నంబర్ బయటకు రాలేదు. లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ సినిమా రిలిజ్ కానుండడం, ఆ మధ్య వచ్చిన OG ట్రైలర్ కు విపరీతమైన స్పందన రాబట్టడంతో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కు ఇంతటి డిమాండ్ ఏర్పడింది. మరోవైపు ఓజీ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ అటుఇటుగా రూ.92 కోట్లకి కొనుగోలు చేసినట్లుగా టాక్ నడుస్తుంది. వచ్చే ఏడాది సమ్మర్ కు ఈ సినిమాను రిలీజ్ చేయాలనీ చుస్తున్నారు. మేకర్స్.
తాజావార్తలు
-
Buchi Babu: “నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా”.. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
-
Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
-
Ram Charan : ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం?
-
Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!