Site icon NTV Telugu

Pawan Kalyan : ఉత్తరాంద్ర to నెల్లూరు.. ఊపేసిన OG థియేట్రికల్ రైట్స్

Oggg

Oggg

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్ సినిమా ఓజి (OG ), ఈ సినిమా షూట్ గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. నైట్ సీన్స్ ను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు సుజీత్. అందుకు సంబదించిన ఫోటోలు కూడా సోషల్ మీడియా లో హల్ చల్ చేసాయి. ప్రియాంక మోహన్ షూటింగ్ పార్ట్ కంప్లిట్ చేసాడు దర్శకుడు సుజిత్. ఇక ఇమ్రాన్, పవన్ కాంబోలో కీలక మైన సీన్స్ బాలన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.

Also Read : Rahasya Abbavaram : మా ఆయన కోసం ఈ మూవీ చూడండి.. అన్నట్టుగానే..

తాజగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ బిజిసెస్ వివరాలు ట్రేడ్ వర్గాలను ఆశర్య పరుస్తున్నాయి. పవన్ గత సినిమాలను మించి OG థియేట్రికల్ బిజినెస్ జరగడం విశేషం. అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ ను పరిశీలిస్తే రూ. 70 కోట్ల రేంజ్ లో క్లోజ్  చేశారట నిర్మాత. ఇక తెలంగాణ నైజాం విషయానికి వస్తే రూ. 46 కోట్లు పలుకుతున్నాయి. ఇక మరొక కీలకమైన రాయల సీమ ఏరియాకు సంబంధించి ఇంకా నంబర్ బయటకు రాలేదు. లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ సినిమా రిలిజ్ కానుండడం, ఆ మధ్య వచ్చిన OG ట్రైలర్ కు విపరీతమైన స్పందన రాబట్టడంతో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కు ఇంతటి డిమాండ్ ఏర్పడింది. మరోవైపు ఓజీ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్  సంస్థ అటుఇటుగా రూ.92 కోట్లకి కొనుగోలు చేసినట్లుగా టాక్ నడుస్తుంది.  వచ్చే ఏడాది సమ్మర్ కు ఈ సినిమాను రిలీజ్ చేయాలనీ చుస్తున్నారు. మేకర్స్.

Exit mobile version