NTV Telugu Site icon

OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు ఏవంటే..?

Ott

Ott

గతవారం  లాగే ఈ వారం వివిధ భాషలకు చెందిన సూపర్ హిట్ సినిమాలు, పలు వెబ్ సిరీస్ లు ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసాయి. అటు థియేటర్స్ లో అల్లు అర్జున్ నటించిన పుష్ప మాత్రమే ఉండడంతో ఓటిటీ సినిమాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆడియెన్స్.  ఏ ఏ సూపర్ హిట్ సినిమాలు ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూద్దాం రండి

 హాట్‌స్టార్‌ : 
హరి కథ: సంభవామి యుగే యుగే డిసెంబరు 13
ఇన్‌సైడ్‌ అవుట్‌ డిసెంబరు 12

నెట్‌ఫ్లిక్స్‌ : 

లా పాల్మా (ఇంగ్లీష్‌) – డిసెంబరు 12
నో గుడ్‌ డీడ్‌ (ఇంగ్లీష్‌) – డిసెంబరు 12
మిస్‌ మ్యాచ్డ్‌ (హిందీ) – డిసెంబరు 13
క్యారీ ఆన్‌ (ఇంగ్లీష్‌) – డిసెంబరు 13
ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షో (టాక్‌ షో) –  డిసెంబరు 14
1992 (ఇంగ్లీష్‌) – డిసెంబరు 13
డిజాస్టర్‌ హాలిడే (ఇంగ్లీష్‌) – డిసెంబరు 13
వన్‌ హండ్రెడ్‌ ఇయర్స్‌ ఆఫ్‌ సాలిట్యూడ్‌ (ఇంగ్లీష్‌) – డిసెంబరు 11
ది ఆడిటర్స్‌ (కొరియన్‌) – డిసెంబరు 11
హౌ టు మేక్‌ మిలియన్స్‌ బిఫోర్‌ గ్రాండ్‌ మా డైస్‌ (థాయ్‌) – డిసెంబరు12
డెడ్‌లిస్ట్‌ క్యాచ్‌ (ఇంగ్లీష్‌) – డిసెంబరు 12

జీ5 : 
జమాయ్‌ నెం.1 (హిందీ) డిసెంబరు 9
డిస్పాచ్‌ (హిందీ) డిసెంబరు 13

ఈటీవీ విన్‌ : 
రోటి కపడా రొమాన్స్‌ (తెలుగు) – డిసెంబరు 12

 సోనీలివ్‌ : 
‘బోగన్‌ విల్లియా’ (మలయాళం/తెలుగు) డిసెంబరు 13

పై వాటిలో మీకు నచ్చిన సినిమాలను చూస్తూ ఈ వీక్ ఎంజాయ్ చేయండి.