NTV Telugu Site icon

OTT : ఈ వారం థియేటర్ – ఓటీటీలోకి రానున్న సినిమాలు ఇవే..

Ott

Ott

తెలుగు రాష్ట్రాల్లో పండుగ అంటేనే సినిమా. పండుగ ఏదైనా సినిమా తప్పనిసరి. అలా ఈ దసరా కు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి.అలాగే ఓటీటీ లోను వివిధ భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రెడీ గా ఉన్నాయి. మరి ఏ ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో ఒక లుక్ వేద్దాం రండి

1 – ఈ వారం థియేటర్లో అలరించే సినిమాలివే!

రజనీ కాంత్ – వేట్టయాన్‌, గోపీచంద్, శ్రీనువైట్ల – విశ్వం, ధ్రువ సర్జా –  మార్టిన్‌, అలియా భట్ –  జిగ్రా, సుధీర్‌ బాబు –  మా నాన్న సూపర్‌ హీరో థియేటర్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.

2 – ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే చిత్రాలు/సిరీస్‌లివే!

నెట్‌ఫ్లిక్స్‌ : 

యంగ్‌ షెల్డన్‌ (ఇంగ్లీష్‌) –  అక్టోబరు 8
మాన్‌స్టర్‌ హై 2 (ఇంగ్లీష్‌) – అక్టోబరు 10
ఖేల్‌ ఖేల్‌ మే (హిందీ) – అక్టోబరు 9
స్టార్టింగ్‌ 5 (వెబ్‌ సిరీస్‌)  – అక్టోబరు 10
టోంబ్‌ రైడర్‌: లారా క్రాఫ్ట్ (యానిమేషన్‌) – అక్టోబరు 10
లోన్లీ ప్లానెట్‌ (ఇంగ్లీష్‌) – అక్టోబరు 10
ఔటర్‌ బ్యాంక్స్‌4 (వెబ్‌సిరీస్‌) –  అక్టోబరు 10
అప్‌ రైజింగ్‌ (కొరియన్‌ సిరీస్‌) – అక్టోబరు 11
ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ (టాక్‌ షో) –  అక్టోబరు 12
చుక్కీ (ఇంగ్లీష్‌) –  అక్టోబరు 15

హాట్‌స్టార్‌ : 

సర్ఫిరా (హిందీ) అక్టోబరు 11
వారై (తమిళ) అక్టోబరు 11

ఈటీవీ విన్‌  : 

పైలం పిలగా (తెలుగు) అక్టోబరు 10
తత్వ (తెలుగు) అక్టోబరు10

జియో సినిమా : 

గుటర్‌ గూ (హిందీ) అక్టోబరు 11
టీకప్‌ (హాలీవుడ్‌) అక్టోబరు 11

సోనీలివ్‌ : 

జై మహేంద్రన్‌ (మలయాళం) అక్టోబరు 11
రాత్‌ జవాన్‌ హై (హిందీ) అక్టోబరు 11

ఇవే కాకుండా మరికొన్ని సినిమాలను, వెబ్ సిరీస్ లను ఒకరోజు ముందుడా స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించేఅవకాశం ఉంది.