NTV Telugu Site icon

OTT: ఈ వారం ఓటీటీలోకి రానున్న సినిమాలు, సీరీస్ లు ఇవే..

Ott

Ott

ఈ వారం ఓటీటీ ప్రియులను అలరించేందుకు పలు తెలుగు, తమిళ, హిందీ సినిమాలతో పాటు హాలీవుడ్ వెబ్ సిరీస్ లు, స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్నాయి. అలా ఈ వారం ఏ ఓటీటీలో ఏ ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయో ఒకసారి పరిశీలిస్తే..

నెట్ ఫ్లిక్స్ ఓటీటీ : 

ఫ్యామిలీ ప్యాక్ (హాలీవుడ్) – అక్టోబరు 23

* ది కమ్బ్యాక్ 2004 బోస్టర్ రెడ్ సాక్స్ (వెబ్ సిరీస్) అక్టోబరు 23

* బ్యూటీ ఇన్ బ్లాక్ (వెబ్ సిరీస్) – అక్టోబరు 24

* టెర్రిటరీ (వెబ్ సిరీస్) – అక్టోబరు 24

* దట్ నైన్టీస్ షో (వెబ్ సిరీస్) – అక్టోబరు 24

* దో పత్తీ (హిందీ) – అక్టోబరు 25

డోంట్ మూవ్ (హాలీవుడ్) అక్టోబరు 25

* హెల్ బౌండ్ 2 (కొరియన్) అక్టోబరు 25

అమెజాన్ ప్రైమ్ : 

* నాటిలిస్ (వెబ్ సిరీస్స్) – అక్టోబరు 25

* జ్విగాట్ (హిందీ) – అక్టోబరు 25

జియో సినిమా :

ది బైక్ రైడర్స్ (హాలీవుడ్) – అక్టోబరు 21

* ప్యూరియోసా: ఎ మ్యాడ్ మ్యాక్స్ సాగా (తెలుగు ) – అక్టోబరు 23

* ది మిరండా బ్రదర్స్ (హిందీ) – అక్టోబరు 25

హాట్ స్టార్ : 

* ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ 5 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – అక్టోబరు 25

ZEE 5 :

* ఐందం వేదం (తమిళ)- అక్టోబరు 25

* ఏ జిందగీ (హిందీ) – అక్టోబరు 25

ఆపిల్ టీవీ ప్లస్ : 

* బిఫోర్ (వెబ్ సిరీస్) – అక్టోబరు 25