NTV Telugu Site icon

OTT : ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు ఇవే..

Ott

Ott

ప్రతి వారం సరికొత్త వినోదాలతో ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు అనేక సినిమాలు, వెబ్ సిరీస్ లు రెడీ గా ఉన్నాయి. కాకుంటే ఈ వీక్ భారీ తెలుగు సినిమాలు ఏవి లేకపోవడం గమనార్హం.   మరి ఏ ఏ సినిమాల ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్‌ కానున్నాయో చూసేయండి..

ఈటీవీ విన్ :   

ఉషా పరిణయం – నవంబరు 14

 నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ : 

ఆడ్రెయెన్నే లపాలుక్కీ: ది డార్క్ క్వీన్ (ఇంగ్లిష్  )- నవంబర్ 12
రిటర్న్ ఆఫ్ ది కింగ్ (ఇంగ్లిష్ )- నవంబర్ 13
హాట్ ఫ్రాస్టీ (ఇంగ్లిష్  )- నవంబర్ 13
ది మదర్స్ ఆఫ్ పెంగ్విన్స్ (  వెబ్ సిరీస్)- నవంబర్ 13
ఎమిలియా పెరెజ్ (ఇంగ్లిష్ )- నవంబర్ 13
ది ఫెయిరీ ఆడ్ పేరెంట్స్: ఏ న్యూ విష్ (  వెబ్ సిరీస్)- నవంబర్ 14
కోబ్రా కై సీజన్ 6 పార్ట్ 2 (  వెబ్ సిరీస్)- నవంబర్ 15
మైక్ టైసన్ వర్సెస్ పాల్ జాక్ (ఇంగ్లిష్ )- నవంబర్ 15

అమెజాన్ ప్రైమ్ వీడియో : 

ఇన్‌ కోల్డ్ వాటర్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – నవంబర్ 12
క్రాస్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – నవంబర్ 14

జియో సినిమాలో : 

సెయింట్ డెనిస్ మెడికల్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్)- నవంబర్ 13
ది మ్యూజిక్ ఆఫ్ శ్రీ (హిందీ వెబ్ సిరీస్)- నవంబర్ 14
ది డే ఆఫ్ ది జకల్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్)- నవంబర్ 15

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ : 

డెడ్‌పూల్ అండ్ వోల్వరిన్ ( హాలీవుడ్ సినిమా)- నవంబర్ 12
యాన్ ఆల్మోస్ట్ క్రిస్మస్ స్టోరీ (ఇంగ్లిష్  )- నవంబర్ 15

ఆపిల్ టీవీ ప్లస్ : 

బ్యాడ్ సిస్టర్స్ సీజన్ 2 ( ఇంగ్లిష్ వెబ్ సిరీస్)- నవంబర్ 13
సిలో సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్)- నవంబర్ 15

సోనీ లివ్ : 

ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ ( వెబ్ సిరీస్)- నవంబర్ 15

జీ5 ఓటీటీ : 

పైథనీ ( వెబ్ సిరీస్)– నవంబర్ 15

లయన్స్ గేట్ ప్లే ఓటీటీ : 

ఆపరేషన్ బ్లడ్ హంట్ ( ఇంగ్లిష్  )- నవంబర్ 15

 

Show comments