NTV Telugu Site icon

OTT: ఈ వారం ఓటీటీలోకి రానున్న మూవీస్, వెబ్ సిరీస్ లు ఇవే..

Untitled Design (3)

Untitled Design (3)

ఎప్పటిలాగే ఈ వారం ఓటీటీ ప్రియులను ఆకర్షించడానికి బోలెడన్ని సినిమాలు, పలు వెబ్ సిరీస్ లు ఓటీటీలో అడుగుపెట్టాయి. థియేటర్లలో సరిపోదా శనివారం ఒక్క సినిమానే ఉండడంతో ఓటీటీ కంటెంట్ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. దాదాపు 15 సినిమాలు ఈ వారం(ఆగస్టు 29) ఓటీటీకి వచ్చాయి. మరి మీరు ఎదురుచూస్తున్న సినిమా లేదా వెబ్ సిరీస్ ను చూస్తూ వీకెండ్ ఎంజాయ్ చేయండి. ఏ ఏ ఓటీటీలో ఏమున్నాయంటే..

ఆహా ఓటీటీ – 

పురుషోత్తముడు – ఆగస్టు 29

ప్రభుత్వ జూనియర్ కళాశాల – ఆగస్టు 28

సారంగధరియా – ఆగస్టు 29

శివమ్ భజే – ఆగస్టు 29

ఈటీవీ  విన్ –  

షేడ్స్ అఫ్ బేబీ పింక్ – ఆగస్టు 29

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ – 

ఐసీ814 ది కాందహార్ హైజాక్ (హిందీ వెబ్ సిరీస్) – ఆగస్ట్ 29

కావోస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) – ఆగస్ట్ 29

టర్మినేటర్ జీరో (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) – ఆగస్ట్ 29

బడ్డీ (తెలుగు మూవీ) – ఆగస్ట్ 30

ది డెలివరెన్స్ (ఇంగ్లీష్ హారర్ మూవీ) – ఆగస్ట్ 30

రిప్రెజెంట్ – (నెట్ ఫ్లిక్స్ సిరీస్) – ఆగస్టు 29

జీ5 ఓటీటీ – 

ఇంటరాగేషన్ (హిందీ చిత్రం) – ఆగస్ట్ 30

ముర్షిద్ (హిందీ వెబ్ సిరీస్) – ఆగస్ట్ 30

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ – 

చిల్లి చికెన్ – ఆగస్టు 29

ది రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) – ఆగస్ట్ 29

బ్యాడ్ న్యూజ్ (హిందీ సినిమా) – ఆగస్ట్ 30

హనీమూన్ ఎక్స్ ప్రెస్ – ఆగస్టు 28

లయన్స్ గేట్ ప్లే ఓటీటీ – 

హెన్రీస్ క్రైమ్ (ఇంగ్లీష్ మూవీ) – ఆగస్ట్ 30

ది సెప్రెంట్ క్వీన్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) – ఆగస్ట్ 30

జియో సినిమా ఓటీటీ – 

గాడ్జిల్లా ఎక్స్ కింగ్: ది న్యూ ఎంపైర్ (ఇంగ్లీష్ సినిమా)- ఆగస్ట్ 29

క్యాడేట్స్ (హిందీ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 30

నిళల్ (తమిళ హారర్ మూవీ) – ఆహా తమిళ ఓటీటీ- ఆగస్ట్ 30

 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ –

కానా కానుమ్ కాలంగల్ సీజన్ 3 (తమిళ వెబ్ సిరీస్) – ఆగస్ట్ 30

Show comments